PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
M.Com Admission at Andhra University

ఆంధ్రా యూనివర్సిటీ M.Com అడ్మిషన్ 2024 (Andhra University M.Com Admission 2024): దరఖాస్తు, అర్హత, ఎంట్రన్స్ పరీక్ష, ఎంపిక

December 28, 2023 04:18 PM , Commerce and Banking , Andhra University

ఆంధ్రా యూనివర్శిటీలో M.Com 2024 అడ్మిషన్ (Andhra University M.Com Admission 2024) ప్రాసెస్‌లోకి ప్రవేశించే ముందు, ఎంపిక...

Andhra University PG Admission 2024

ఆంధ్రా యూనివర్సిటీ పీజీ అడ్మిషన్ 2024 (Andhra University PG Admission 2024): తేదీలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, కౌన్సెలింగ్

December 28, 2023 12:17 PM , Science , Andhra University

ఆంధ్రా యూనివర్సిటీ పీజీ అడ్మిషన్ 2024 త్వరలో ప్రారంభం కానుంది. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు మరియు అడ్మిషన్ మరియు...

Private Law Colleges Accepting AP LAWCET

AP LAWCET స్కోర్‌లను అంగీకరించే ప్రైవేట్ లా కళాశాలల జాబితా ( List of Private Law Colleges Accepting AP LAWCET 2023 Score )

December 27, 2023 12:20 PM , Law

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ న్యాయ కళాశాలలు అడ్మిషన్ నుండి 3 సంవత్సరాల LLB లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సులు అందించడానికి AP LAWCET...

Who is Eligible for AP LAWCET Phase I Counselling?

AP LAWCET 2023 ఫేజ్ I కౌన్సెలింగ్‌కు ఎవరు అర్హులు? (Who is Eligible for AP LAWCET 2023 Phase I Counselling?)

December 27, 2023 12:19 PM , Law

AP LAWCET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ ఫలితాల ప్రకటన తర్వాత త్వరలో ప్రారంభించబడుతుంది. ఈ కథనంలో AP LAWCET 2023 ఫేజ్ I కౌన్సెలింగ్ సెషన్‌కు...

AP LAWCET Qualifying Marks

AP LAWCET 2023 అర్హత మార్కులు (AP LAWCET 2023 Qualifying Marks)

December 27, 2023 12:19 PM , Law

AP LAWCET 2023 క్వాలిఫైయింగ్ మార్కులు అడ్మిషన్ కి అర్హత సాధించడానికి విద్యార్థులకు అవసరమైన షరతులు, AP LAWCET 2023 క్వాలిఫైయింగ్ మార్కులు మరియు...

Andhra Pradesh BSc Paramedical Technology Admissions

AP B.Sc పారామెడికల్ టెక్నాలజీ అడ్మిషన్లు 2024 (AP B.Sc Paramedical Technology Admissions 2024) : తేదీలు , అర్హత ప్రమాణాలు , దరఖాస్తు ప్రక్రియ, కౌన్సెలింగ్, వెబ్ ఎంపికలు

December 27, 2023 11:23 AM , Paramedical

ఆంధ్రప్రదేశ్‌లో BSc పారామెడికల్ టెక్నాలజీ కోర్సులు అందించే కళాశాలలకు అడ్మిషన్‌లను డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్...

Andhra Pradesh DPharm Admission 2024

ఆంధ్రప్రదేశ్ D.Pharm అడ్మిషన్ 2024 (Andhra Pradesh D.Pharm Admission 2024) - తేదీలు , అర్హత, పరీక్ష, దరఖాస్తు, కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు

December 26, 2023 05:27 PM , Pharmacy

ఆంధ్రప్రదేశ్‌లో D.Pharm అడ్మిషన్ కి సాంకేతిక విద్యా శాఖ బాధ్యత వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ కథనాన్ని అడ్మిషన్ డీటెయిల్స్ , ప్రమాణాలు,...

Institutes With 100% Job Placements

జాబ్ కోసం చూస్తున్నారా? 100% ఉద్యోగ నియామకాలు అందిస్తున్న విద్యా సంస్థలు: అత్యధిక ప్యాకేజీ, కీలక నియామకాల వివరాలు ఇక్కడ చూడండి

December 25, 2023 05:07 PM , Others

భారతదేశంలోని అనేక B-స్కూల్స్ విద్యార్థులకు లాభదాయకమైన జీతం ప్యాకేజీలు మరియు ఇతర ప్రయోజనాలతో అద్భుతమైన ప్లేస్‌మెంట్ అవకాశాలను అందిస్తున్నాయి....

SSC Exam Calendar 2024 (Image Credits: Pexels)

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష క్యాలెండర్ 2024 విడుదల చేయబడింది: పరీక్ష తేదీలను తనిఖీ చేయండి

December 21, 2023 01:10 PM , Others

వచ్చే ఏడాదికి సంబంధించి తాజా SSC ఎగ్జామ్ క్యాలెండర్ 2024లో చేర్చబడిన అన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షల జాబితాను ఇక్కడ చూడండి.

APPSC Group 2 Registration 2023 (Image credit: Pexels)

APPSC గ్రూప్ 2 రిజిస్ట్రేషన్ 2023 ప్రారంభం అయ్యింది: వన్-టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయడానికి అనుసరించాల్సిన దశలు ఇక్కడ చూడండి

December 21, 2023 10:52 AM , Others

APPSC గ్రూప్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది మరియు జనవరి 10, 2024న ముగుస్తుంది. అభ్యర్థులు పరీక్షకు...

Top