PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

News and Articles by Guttikonda Sai

947 Total Articles
డైలీ కరెంట్ అఫైర్స్ 26 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 26 February 2025)

డైలీ కరెంట్ అఫైర్స్ 26 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 26 February 2025)

February 26, 2025 11:40 AM , Others

ఫిబ్రవరి 26వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.

TS EAMCET పరీక్షా కేంద్రాల జాబితా 2025 - జోన్స్ ప్రకారంగా (List of TS EAMCET Exam Centres 2025 with Test Zones)

TS EAMCET పరీక్షా కేంద్రాల జాబితా 2025 - జోన్స్ ప్రకారంగా (List of TS EAMCET Exam Centres 2025 with Test Zones)

February 25, 2025 06:50 PM , Engineering

TS EAMCET 2025 పరీక్షా కేంద్రాల జాబితా జోన్ వారీగా విడుదల చేయబడింది. పరీక్ష జరిగే TS EAMCET పరీక్షా కేంద్రాల జాబితాను తనిఖీ చేయండి.

TS ఎంసెట్ 2025 అప్లికేషన్ ఫారం

TS ఎంసెట్ 2025 అప్లికేషన్ ఫారం (TS EAMCET 2025 Application Form​​​​​​​): వాయిదా పడింది, కొత్త తేదీలు ఇవే

February 25, 2025 05:28 PM , Engineering

JNTU హైదరాబాద్ మార్చి 1 వ తేదీ TS EAMCET 2025 దరఖాస్తు ఫారమ్‌ను యాక్టివేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు...

డైలీ కరెంట్ అఫైర్స్ 25 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 25 February 2025)

డైలీ కరెంట్ అఫైర్స్ 25 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 25 February 2025)

February 25, 2025 02:39 PM , Others

ఫిబ్రవరి 25వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ గెస్ పేపర్ 2025 (TS Inter 2nd Year Guess Papers 2025)

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ గెస్ పేపర్ 2025 (TS Inter 2nd Year Guess Papers 2025)

February 25, 2025 01:48 PM , Education

తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు వ్రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా గెస్ పేపర్లను CollegeDekho రూపొందించింది, విద్యార్థులు వాటిని ఇక్కడ...

ఇంటర్ అర్హతతో తెలంగాణ అంగన్వాడీ లో 14000 పోస్టులకు నోటిఫికేషన్ (Telangana Anganwadi Jobs 2025 Notification)

ఇంటర్ అర్హతతో తెలంగాణ అంగన్వాడీ లో 14000 పోస్టులకు నోటిఫికేషన్ (Telangana Anganwadi Jobs 2025 Notification)

February 24, 2025 09:30 PM , Others

తెలంగాణ అంగన్వాడీ లలో 14,000 పైగా పోస్టుల భర్తీకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

తెలంగాణ గురుకుల పాఠశాల పరీక్ష ఫలితాల విడుదల తేదీ అంచనా 2025 (TG Gurukul Exam Results 2025 Expected Release Date)

తెలంగాణ గురుకుల పాఠశాల పరీక్ష ఫలితాల విడుదల తేదీ అంచనా 2025 (TG Gurukul Exam Results 2025 Expected Release Date)

February 24, 2025 08:47 PM , Others

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ కోసం ఎంట్రన్ పరీక్ష 23 ఫిబ్రవరి 2025 తేదీన నిర్వహించబడింది, ఈ పరీక్ష ఫలితాలు మరో 60 రోజుల్లో విడుదల కానున్నాయి. 

APPSC గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల తేదీ అంచనా 2025 (APPSC Group 2 Mains Results 2025 Expected Date)

APPSC గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల తేదీ అంచనా 2025 (APPSC Group 2 Mains Results 2025 Expected Date)

February 24, 2025 07:00 PM , Others

APPSC  గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష  ఫిబ్రవరి 23, 2025 తేదీన నిర్వహించబడింది, ఫలితాల విడుదల తేదీ ఇక్కడ చూడండి. 

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ కీ అభ్యంతరాలు తెలపడం ఎలా? (How to File Objections/ Challenge APPSC Group 2 Mains Answer Key 2025?)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ కీ అభ్యంతరాలు తెలపడం ఎలా? (How to File Objections/ Challenge APPSC Group 2 Mains Answer Key 2025?)

February 24, 2025 01:20 PM , Others

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ కీ విడుదలయింది, అభ్యర్థులకు ఈ ఆన్సర్ కీ పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎలా తెలియజేయాలో ఇక్కడ చూడవచ్చు. 

డైలీ కరెంట్ అఫైర్స్ 24 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 24 February 2025)

డైలీ కరెంట్ అఫైర్స్ 24 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 24 February 2025)

February 24, 2025 10:59 AM , Others

ఫిబ్రవరి 24వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.

Top