PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
TS LAWCET final phase college wise allotment 2023

TS LAWCET కళాశాల వారీగా కేటాయింపు 2023(TS LAWCET College-Wise Allotment): చివరి దశ డౌన్‌లోడ్ లింక్ ఈరోజు సక్రియం చేయబడుతుంది

December 19, 2023 10:22 AM , Law

TS LAWCET చివరి దశ కళాశాలల వారీగా కేటాయింపు 2023 ఈరోజు, డిసెంబర్ 19న విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు తమ TS LAWCET హాల్ టిక్కెట్ నంబర్ 2023ని...

Telangana Class 12 Syllabus 2022-23

తెలంగాణ ఇంటర్మీడియట్ 2023-24 సిలబస్ (Telangana Intermediate Syllabus 2023-24) - 1st ఇయర్ మరియు 2nd ఇయర్ PDF డౌన్లోడ్

December 18, 2023 06:41 PM , Education

తెలంగాణ  ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE ) విద్యార్థుల సిలబస్ (Telangana Intermediate Syllabus 2023-24) ను విడుదల చేసింది . అధికారిక వెబ్సైట్...

Telangana Class 10 Syllabus 2024

తెలంగాణ SSC సిలబస్ 2023-24 (Telangana SSC Syllabus 2023-24) సబ్జెక్టుల ప్రకారంగా డౌన్లోడ్ చేసుకోండి

December 18, 2023 06:25 PM , Education

అభ్యర్థుల కోసం  తెలంగాణ 10వ తరగతి సిలబస్ 2024 (Telangana SSC Syllabus 2023-24) బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల...

TSBIE likely to release TS Intermediate Timetable 2024 (Image credit: Pexels)

TSBIE ఈ వారం TS ఇంటర్మీడియట్ టైమ్‌టేబుల్ 2024ని విడుదల చేసే అవకాశం ఉంది

December 18, 2023 05:35 PM , Others

TSBIE ఈ వారంలో ఎప్పుడైనా TS ఇంటర్మీడియట్ టైమ్‌టేబుల్ 2024ని విడుదల చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో టైమ్‌టేబుల్ అందుబాటులో ఉంటుంది.

TS SSC timetable 2024 date (Image Credits: Pexels)

ఈ వారంలోనే TS SSC టైమ్‌టేబుల్ 2024ని విడుదల చేయనున్న BSE Telangana

December 18, 2023 01:54 PM , Others

ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్ష తేదీలను ఖరారు చేస్తుంది కాబట్టి BSE తెలంగాణ ఈ వారం TS SSC టైమ్‌టేబుల్ 2024ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు....

TS LAWCET 2024 Cut Off, Merit List, Qualifying Marks

TS LAWCET మెరిట్ లిస్ట్ , అర్హత మార్కులు (TS LAWCET 2024 - Merit List, Qualifying Marks)

December 15, 2023 09:17 PM , Law

TS LAWCET 2024 మెరిట్ లిస్ట్ యొక్క డీటెయిల్స్ మరియు అర్హత మార్కులు గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.  TS LAWCET 2024 లో...

Telangana Class 10 Question Paper

తెలంగాణ 10వ తరగతి మోడల్ ప్రశ్న పత్రాలు(Telangana Class 10 Sample Question Papers) - PDFలను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

December 14, 2023 02:46 PM , Education

తెలంగాణ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి మోడల్ ప్రశ్న పత్రం(Telangana Class 10 Sample Question Papers) చాలా అవసరం. ఈ ఆర్టికల్...

New Year Essay in Telugu

నూతన సంవత్సరం వ్యాసం (New Year Essay in Telugu)

December 07, 2023 06:41 PM , Others

నూతన సంవత్సరం కోసం వ్యాసం (New Year Essay in Telugu)  వ్రాయడానికి సలహాలు మరియు నూతన సంవత్సరం గురించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ లో వివరంగా...

TS SET 2023 RESULTS

TS SET 2023 ఫలితాలు (TS SET 2023 Result) విడుదల, ఇలా ఫలితాలను చెక్ చేసుకోండి

December 07, 2023 10:11 AM , Education

TS SET 2023 ఫలితాలు విడుదల తేదీ, పాస్ మార్క్స్ మరియు ఫలితాలు చెక్ చేసే విధానం ( TS SET 2023 Result & Pass Marks) ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

Documents Required for TS LAWCET Counselling

TS LAWCET 2023 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా

December 06, 2023 11:12 AM , Law

TS LAWCET 2023 పరీక్ష 25 మే 2023న నిర్వహించబడుతుంది. ఫలితాలు వెలువడిన తర్వాత, కౌన్సెలింగ్ షెడ్యూల్ అక్టోబర్ 2023లో షెడ్యూల్ చేయబడుతుందని...

Top