PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)

October 09, 2023 10:57 AM , Agriculture

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks) గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. AP AGRICET 2023...

AP AGRICET 2023 సిలబస్ (AP AGRICET 2023 Syllabus) మరియు పరీక్ష విధానం

AP AGRICET 2023 సిలబస్ (AP AGRICET 2023 Syllabus) మరియు పరీక్ష విధానం

October 09, 2023 10:57 AM , Agriculture

AP AGRICET 2023 సిలబస్ (AP AGRICET 2023 Syllabus) మరియు పరీక్ష విధానం  గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

AP AGRICET అప్లికేషన్ ప్రాసెస్ 2023 మరియు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా

AP AGRICET అప్లికేషన్ ప్రాసెస్ 2023( AP AGRICET 2023 Application Process)  మరియు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా

October 09, 2023 10:48 AM , Agriculture

AP AGRICET అప్లికేషన్ ప్రాసెస్ 2023 (AP AGRICET 2023 Application Process)  మరియు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా గురించిన పూర్తి సమాచారం ఈ...

Top 10 Govt Jobs for female

గ్రాడ్యుయేషన్ తర్వాత మహిళలకు అధిక వేతనంతో కూడిన టాప్ 10 ప్రభుత్వ ఉద్యోగాలు (Top 10 High Paid Government Jobs after Graduation for Females)

October 04, 2023 09:23 PM , Others

మహిళా అభ్యర్థుల కోసం టాప్ 10 ప్రభుత్వ ఉద్యోగాల జాబితా ఇక్కడ ఉంది. అద్భుతమైన జీతం ప్యాకేజీలు మరియు అదనపు అలవెన్సులతో ఉత్తమ ఉద్యోగ అవకాశాలను అందించే...

Telangana BHM Admission

తెలంగాణ BHM అడ్మిషన్ 2023 (Telangana BHM Admission 2023) - తేదీలు , అర్హత, దరఖాస్తు, ఎంట్రన్స్ పరీక్షలు, ఎంపిక ప్రక్రియ, టాప్ కళాశాలలు

October 04, 2023 04:47 PM , Hotel Management

Telangana BHM Admission 2023 అప్లికేషన్ గడువు ముగిసింది. Telangana BHM Admission 2023 గురించిన ముఖ్యమైన తేదీలు, కళాశాలల జాబితా,...

Section Wise Preparation Tips for SRMJEEE 2024

SRMJEEE 2024 సెక్షన్ వైజ్ ప్రిపరేషన్ చిట్కాలు (Section Wise Preparation Tips for SRMJEEE 2024)

October 03, 2023 10:40 AM , Engineering , SRMJEEE - SRM University Joint Engineering Entrance Exam(B.Tech)

SRMJEEE పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు SRMJEEE 2024 లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఇంగ్లీష్ మరియు ఆప్టిట్యూడ్‌తో సహా...

Documents Required to Fill TS PGECET 2023 Application Form

TS PGECET 2023 పూరించడానికి అవసరమైన పత్రాలు అప్లికేషన్ ఫార్మ్ - ఫోటో, స్పెసిఫికేషన్‌లు మరియు స్కాన్ చేయవలసిన డాక్యుమెంట్లు (Documents Required to Fill TS PGECET 2023 Application Form in Telugu )

October 03, 2023 09:45 AM , Engineering , TSPGECET - Telangana State Post Graduate Engineering Common Entrance Test

ఆలస్య రుసుము లేకుండా TS PGECET 2023 కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2023.  TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి...

Best Polytechnic Course for 10,000 Rank in AP POLYCET 2023

AP POLYCET 2023లో 10,000 ర్యాంక్ కోసం ఉత్తమ పాలిటెక్నిక్ కోర్సు (Best Polytechnic Course for 10,000 Rank in AP POLYCET 2023)

September 29, 2023 01:50 PM , Engineering , Common Entrance Exam For Polytechnic AP (Andhra Pradesh )

AP POLYCET 2023లో 10,000 ర్యాంక్ పొందిన అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ 2023 ద్వారా టాప్ పాల్గొనే ఇన్‌స్టిట్యూట్‌లలో దరఖాస్తు...

AP POLYCET 50,000 to 75,000 colleges

AP POLYCETలో 50,000 నుండి 75,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా

September 29, 2023 01:50 PM , Engineering

ఏపీ పాలీసెట్ 2023 (AP POLYCET 2023) ఫలితాలు మే నెలలో విడుదల చేయబడతాయి. 50,000 నుండి 75,000 రాంక్ పొందిన విద్యార్థుల  కోసం పాలిటెక్నీక్...

JEE Main 2024 top colleges offering admission without jee main

JEE Main స్కోర్ అవసరం లేకుండా B.Tech అడ్మిషన్ అందించే ఇంజనీరింగ్ కళాశాలలు (List of Engineering Colleges that Offer Admission without JEE Main Score)

September 27, 2023 07:15 PM , Engineering

JEE మెయిన్ 2024 సెషన్ 1 పరీక్ష జనవరి 24 నుండి ఫిబ్రవరి 1, 2024 వరకు నిర్వహించబడుతుంది. JEE మెయిన్ స్కోర్ అవసరం లేకుండా అడ్మిషన్ అందించే...

Top