PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
What is a Good Score & Rank in SRMJEEE 2024?

SRMJEEE 2024 లో మంచి స్కోర్ మరియు ర్యాంక్ ఎంత? (Good Score & Rank in SRMJEEE)

September 13, 2023 09:10 PM , Engineering

ఈ పోస్ట్‌లో SRMJEEE 2024 లో మంచి స్కోర్ & ర్యాంక్ ఏమిటో అభ్యర్థులు డీటెయిల్స్ ని తనిఖీ చేయవచ్చు. అలాగే, SRMJEE మార్కులు vs ర్యాంక్ 2024,...

JEE Main Preparation Tips

JEE మెయిన్ 2024 జనవరి సెషన్‌కు చివరి 15 రోజుల్లో ఎలా సిద్ధం కావాలి? (How to Prepare for JEE Main 2024 January Session in Last 15 days?)

September 11, 2023 12:08 PM , Engineering , JEE Mains (B.Tech)

 మేము 15 రోజుల్లో JEE మెయిన్ 2024 కి సిద్ధం కావడానికి మీకు సహాయపడే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను మరియు అంతిమ ప్రణాళికను రూపొందించాము.

TS CPGET Rank Card 2023

TS CPGET ర్యాంక్ కార్డ్ 2023 (విడుదల అయ్యింది): cpget.tsche.ac.in ద్వారా డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి

August 30, 2023 04:01 PM , Science

ఉస్మానియా విశ్వవిద్యాలయం TS CPGET ఫలితం 2023ని ఈరోజు ఆగస్టు 22, 2023న విడుదల చేసింది.  TS CPGET ర్యాంక్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్...

TSPSC ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా

TSPSC ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC Vacancies) ఇక్కడ తెలుసుకోండి.

August 29, 2023 08:28 PM , Education

TSPSC ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. TSPSC ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC Vacancies)...

TSPSC  ఎంపిక విధానం

TSPSC Selection Process: TSPSC ఎంపిక విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి

August 29, 2023 07:07 PM , Education

TSPSC ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. TSPSC ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ (TSPSC...

Courses After Class 12 Arts

ఇంటర్మీడియట్ ఆర్ట్స్ తర్వాత విద్యార్థులు ఎంచుకోగల అత్యుత్తమ కోర్సుల జాబితా (List of Courses after Intermediate Arts)

August 23, 2023 01:33 PM , Arts and Humanities

వివిధ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులు స్పెషలైజేషన్‌లతో పాటు ఆర్ట్స్ /మానవ శాస్త్ర స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ తర్వాత కొనసాగించడానికి...

Scholarships After Class 10

10 వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం వివిధ స్కాలర్‌షిప్‌ల జాబితా (List of Scholarships for Class 10th Students 2024)

August 23, 2023 01:07 PM , Education

10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు స్కాలర్‌షిప్‌లను అందిస్తాయి.10వ తరగతి తర్వాత విద్యార్థులకు అందించే...

TS AGRICET Hall Ticket 2023 Download Link

TS AGRICET హాల్ టికెట్ 2023 - డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి.

August 21, 2023 07:05 PM , Agriculture

TS AGRICET 2023 హాల్ టిక్కెట్‌ ఈరోజు విడుదల చేయబడింది , ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు వారి హాల్ టికెట్ ను డౌన్లోడ్...

TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS AGRICET Previous Year Question Papers)

TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS AGRICET Previous Year Question Papers)

August 18, 2023 02:00 PM , Agriculture

TS AGRICET 2023 పరీక్ష కు నోటిఫికేషన్ జూలై 1వ తేదీన విడుదల అయ్యింది, ఈ పరీక్ష ఆగస్టు 26వ తేదీన జరగనుంది. ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే...

TS AGRICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (TS AGRICET 2023 Preparation Tips)

TS AGRICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (TS AGRICET 2023 Preparation Tips)

August 18, 2023 01:54 PM , Agriculture

TS AGRICET 2023 పరీక్ష ఆగస్టు 26వ తేదీన జరగనున్నది, ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సమయానికి తగ్గట్టు ప్రిపరేషన్ స్ట్రాటజీ తయారు...

Top