PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

News and Articles by Guttikonda Sai

947 Total Articles
తెలంగాణాలో ఒక్క పూట బడి (Half Day Schools 2025 in Telangana) ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

తెలంగాణాలో ఒక్క పూట బడి (Half Day Schools 2025 in Telangana) ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

February 20, 2025 06:29 PM , Education

తెలంగాణాలో ఒంటిపూట బడులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? పాఠశాలల ఒంటిపూట బడులపై (Half Day Schools 2025 in Telangana) పూర్తి  వివరాలు ఇక్కడ చూడండి. 

తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2025

తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2025 విడుదల తేదీ ఇదే (TS EAMCET Application Form 2025​​​​​​​ Release Date)

February 20, 2025 01:36 PM , Engineering

తెలంగాణ ఎంసెట్ 2025 నోటిఫికేషన్ ఈరోజు విడుదలయ్యింది, అప్లికేషన్ ఫార్మ్ ఫిబ్రవరి 25వ తేదీన విడుదలవుతుంది  పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

CBSE Class 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్, నిజానిజాలేంటి? (CBSE Class 12 Physics Paper 2025 Leaked or Not)

CBSE Class 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్, నిజానిజాలేంటి? (CBSE Class 12 Physics Paper 2025 Leaked or Not)

February 20, 2025 11:46 AM , Education

CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్, నిజానిజాలేంటి ? (CBSE Class 12 Physics Paper 2025 Leaked or Not?) పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

TS EAMCET 2025 B.Sc​​​​​​​ అగ్రికల్చర్ అర్హత ప్రమాణాలు (TS EAMCET B.Sc Agriculture Eligibility Criteria 2025)

TS EAMCET 2025 B.Sc​​​​​​​ అగ్రికల్చర్ అర్హత ప్రమాణాలు (TS EAMCET B.Sc Agriculture Eligibility Criteria 2025)

February 20, 2025 09:38 AM , Agriculture

TS EAMCET 2025 B.Sc అగ్రికల్చర్  అర్హత ప్రమాణాలు విద్యార్థులు TS EAMCET పరీక్ష రాయడానికి అవసరమైన అర్హతలను ఇక్కడ తెలుసుకోవచ్చు. 10+2 తరగతి...

తెలంగాణ ఎంసెట్ పరీక్షలో 25% IPE వెయిటేజీ పరిగణనలోకి తీసుకుంటారా ?  లేదా ? : ఖచ్చితమైన సమాచారం చూడండి

తెలంగాణ ఎంసెట్ పరీక్షలో 25% IPE వెయిటేజీ పరిగణనలోకి తీసుకుంటారా ? లేదా ? : ఖచ్చితమైన సమాచారం చూడండి

February 20, 2025 09:32 AM , Engineering

తెలంగాణ ఎంసెట్ పరీక్షలో IPE వెయిటేజీ (IPE Weightage for TS EAMCET 2025) పరిగణనలోకి తీసుకునే ప్రక్రియను రద్దు చేశారు, పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో...

తెలంగాణ ఎంసెట్ B.Tech 2025 అర్హత ప్రమాణాలు (TS EAMCET B.Tech Eligibility Criteria 2025)

తెలంగాణ ఎంసెట్ B.Tech 2025 అర్హత ప్రమాణాలు (TS EAMCET B.Tech Eligibility Criteria 2025)

February 20, 2025 09:30 AM , Engineering

TS EAMCET 2025 B.Tech అర్హత ప్రమాణాలు విద్యార్థులు TS EAMCET పరీక్ష రాయడానికి అవసరమైన అర్హతలను ఇక్కడ తెలుసుకోవచ్చు. 10+2 తరగతి పూర్తి చేసిన/హాజరైన...

JEE మెయిన్స్ 2025లో 94 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

JEE మెయిన్స్ 2025లో 94 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

February 19, 2025 07:27 PM , Engineering

JEE మెయిన్ 2025లో 94 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్ కోసం సాధ్యమయ్యే NITల జాబితా ఇక్కడ ఉంది. ఇక్కడ అందుబాటులో ఉన్న డేటా మునుపటి సంవత్సరాల...

JEE మెయిన్స్ 2025లో 95 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

JEE మెయిన్స్ 2025లో 95 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

February 19, 2025 05:43 PM , Engineering

JEE మెయిన్ 2025లో 95 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్ కోసం సాధ్యమయ్యే NITల జాబితా ఇక్కడ ఉంది. ఇక్కడ అందుబాటులో ఉన్న డేటా మునుపటి సంవత్సరాల...

TGPSC గ్రూప్ 1 ఫలితాలు వచ్చేస్తున్నాయి (TGPSC Group 1 Result Date 2025): విడుదల తేదీ ఎప్పుడంటే

TGPSC గ్రూప్ 1 ఫలితాలు వచ్చేస్తున్నాయి (TGPSC Group 1 Result Date 2025): విడుదల తేదీ ఎప్పుడంటే

February 19, 2025 02:37 PM , Education

 TGPSC గ్రూప్ 1 ఫలితాల అంచనా విడుదల తేదీ 2025 ఇక్కడ చూడండి. మరో రెండు వారాల్లో ఫలితాలు విడుదల కానున్నాయి

డైలీ కరెంట్ అఫైర్స్ 19 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affaris in Telugu 19 February 2025)

డైలీ కరెంట్ అఫైర్స్ 19 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affaris in Telugu 19 February 2025)

February 19, 2025 12:07 PM , Others

ఫిబ్రవరి 19వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు. 

Top