PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
AP SSC Result Highlights 2023

AP SSC ఫలితాల ముఖ్యాంశాలు 2023(AP SSC Result Highlights 2023): ఉత్తీర్ణత శాతం, ఉత్తీర్ణులైన విద్యార్థుల మొత్తం సంఖ్య

May 06, 2023 11:29 AM , Education

ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన ఉత్తీర్ణత శాతం, జెండర్ ప్రకారంగా ఉత్తీర్ణత శాతం మరియు ఇతర...

AP SSC Toppers List 2023

AP SSC టాపర్స్ జాబితా 2023 (AP SSC Toppers List 2023): టాపర్ పేర్లను తనిఖీ చేయండి, మార్కులు , గ్రేడ్‌లు

May 06, 2023 11:07 AM , Education

AP SSC 2023 పరీక్షలకు హాజరైన విద్యార్థులు మరియు వారి ఫలితాలను తనిఖీ చేసిన విద్యార్థులు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (BSEAP)...

NEET Admit Card 2023

NEET హాల్ టికెట్ 2023(NEET Admit Card 2023): విడుదల అయ్యింది, డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి

May 04, 2023 08:20 AM , Medical

NEET హాల్ టికెట్ 2023(NEET Admit Card 2023) విడుదల అయ్యింది, ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా అడ్మిట్ కార్డు ను డౌన్లోడ్ చేయండి. ...

Tips to Choose B.Tech Specialization

ఇంటర్మీడియట్ తర్వాత B.Techలో సరైన స్పెషలైజేషన్/బ్రాంచ్‌ను ఎలా ఎంచుకోవాలి? (How to Choose a Right Specialization/Branch in B.Tech after Intermediate?)

May 03, 2023 03:52 PM , Engineering

ఇంటర్మీడియట్  తర్వాత బి.టెక్‌లో అత్యుత్తమ బ్రాంచ్‌ను ఎంచుకోవడంలో మీరు గందరగోళానికి గురవుతున్నారా ? ఇంటర్మీడియట్ తర్వాత సరైన...

B.Tech Agriculture Engineering Admission Process in Andhra Pradesh

AP B.Tech అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ 2023 (AP B.Tech Agriculture Engineering Admission 2023)- తేదీలు , అర్హత, అప్లికేషన్ ఫార్మ్ , కౌన్సెలింగ్, ఎంపిక ప్రక్రియ

May 02, 2023 04:14 PM , Engineering

B.Tech అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ AP EAMCET స్కోర్‌ల ఆధారంగా AP EAMCET అధికారులు నిర్వహించే సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రక్రియ...

How to Pursue Law after Studying Science in 12th

ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన తర్వాత న్యాయశాస్త్రాన్ని (Law Courses after Intermediate Science)ఎలా అభ్యసించాలి

May 01, 2023 07:26 PM , Law

ఇంటర్మీడియట్ సైన్స్ తర్వాత లా కోర్సు కొనసాగించాలని ఎదురుచూస్తున్నారా? సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత లా...

BA or BSc - Better Option after 12th from PCM

ఇంటర్మీడియట్ MPC తర్వాత BA vs BSc కోర్సులలో ఉత్తమ ఎంపిక ఏది (Best Option after Class Intermediate MPC)?

May 01, 2023 03:43 PM , Arts and Humanities

ఇంటర్మీడియట్ MPC తర్వాత ఏది ఉత్తమ ఎంపిక? అనేది MPC విద్యార్థులు చాలా తరచుగా అడిగే ప్రశ్న. BA మరియు BSc డిగ్రీ మధ్య తేడాలను, కోర్సుల...

JEE Main 2023 Result Session 2 Released

JEE మెయిన్ 2023 ఫలితాల సెషన్ 2 విడుదల చేయబడింది: jeemain.nta.nic.inలో లింక్ యాక్టివేట్ చేయబడింది

April 29, 2023 07:23 AM , Engineering

JEE మెయిన్ 2023 సెషన్ 2కి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు వెలువడుతున్నాయి. మీ పర్సంటైల్ స్కోర్‌లు మరియు CRL & కేటగిరీ వారీగా ర్యాంక్‌లను...

BA, B.Sc and B.Com Colleges in Vijayawada

AP ఇంటర్ ఫలితాలు 2023 తర్వాత విజయవాడలోని ఉత్తమ BA, B.Sc మరియు B.Com కళాశాలల జాబితా

April 26, 2023 05:50 PM , Science

AP ఇంటర్ ఫలితాలు 2023 ప్రకటించిన నేపథ్యంలో, విజయవాడలోని విద్యార్థులు తమ అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను BA, B.Sc మరియు B.Comలలో అభ్యసించగల కళాశాలల...

BA, B.Sc and B.Com Colleges in Ongle

AP ఇంటర్ ఫలితాలు 2023 తర్వాత ఒంగోలులోని ఉత్తమ BA, B.Sc మరియు B.Com కళాశాలలు

April 26, 2023 05:48 PM , Arts and Humanities

ఒంగోలులోని కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల యొక్క క్రింది జాబితా మీ కళాశాల విద్య గురించి సమాచారంతో నిర్ణయం తీసుకోవడానికి మరియు మీ కెరీర్ మరియు...

Top