PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్లు విడుదల : డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేయండి ( Download Telangana High Court Junior Assistant Hall Ticket )

తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్లు విడుదల : డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేయండి ( Download Telangana High Court Junior Assistant Hall Ticket )

March 23, 2023 07:15 PM , Education

తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్లు విడుదల(Telangana High Court Junior Assistant Hall Ticket 2023) అయ్యాయి, ఈ ఆర్టికల్ లో ఇచ్చిన...

TS Inter Second Year Mathematics 2B

TS ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాథెమటిక్స్ 2B మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 PDF డౌన్‌లోడ్ చేయండి ( Download and Practice TS Inter Second Year Mathematics 2B Model Question Paper)

March 23, 2023 05:28 PM , Education

TS ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2B (IIB) మోడల్ ప్రశ్న పేపర్ (TS Inter Second Year Mathematics 2B (IIB) Model Question Paper)2023ని ఇంగ్లీష్...

AP Inter Second Year Mathematics 2B (IIB) Model Question Paper 2023

TS ఇంటర్ సెకండ్ ఇయర్ మాథెమటిక్స్ 2B మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 PDF డౌన్‌లోడ్ చేయండి ( Download and Practice TS Inter Second Year Mathematics 2B Model Question Paper)

March 23, 2023 04:57 PM , Education

AP ఇంటర్ రెండవ సంవత్సరం గణితం 2B పరీక్ష 2023 మార్చి 24న నిర్వహించబడుతోంది మరియు అభ్యర్థులు ఇప్పుడు చివరి నిమిషంలో రివిజన్ కు (AP Inter Second Year...

TS Inter Second Year History Model Question Paper 2023

TS ఇంటర్ సెకండ్ ఇయర్ హిస్టరీ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 PDF డౌన్‌లోడ్ చేయండి ( Download and Practice TS Inter Second Year History Model Question Paper )

March 23, 2023 04:28 PM , Education

TS ఇంటర్ ద్వితీయ సంవత్సరం చరిత్ర పరీక్షకు సంబంధించిన మోడల్ ప్రశ్నపత్రం(TS Inter Second Year History Model Question Paper 2023) CollegeDekho యొక్క...

TS SSC (Class 10) Hall Ticket 2023 Date

TS SSC 2023 హాల్ టికెట్ విడుదల తేదీ (TS SSC Hall Ticket 2023 Release Date) మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ విధానం తెలుసుకోండి.

March 20, 2023 04:11 PM , Education

TS SSC హాల్ టిక్కెట్ 2023 మార్చి 24, 2023న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్ ని డౌన్‌లోడ్...

AP ICET Official Website 2023 Launched

AP ICET 2023 అఫీషియల్ వెబ్సైట్ ప్రారంభమయ్యింది, లింక్ మరియు ఇతర వివరాలను తనిఖీ చేయండి

March 20, 2023 12:08 PM , Management

AP ICET 2023 అధికారిక వెబ్‌సైట్ మార్చి 19, 2023న ప్రారంభించబడింది. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన ఇతర ముఖ్యమైన డీటెయిల్స్ తో పాటు ఇక్కడ...

AP Inter First Year Maths IA Model Question Paper 2023

AP ఇంటర్ మొదటి సంవత్సరం గణితం 1A మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF డౌన్‌లోడ్

March 17, 2023 05:44 PM , Education

మొదటి సంవత్సరం AP ఇంటర్ మ్యాథమెటిక్స్ పరీక్ష మార్చి 20న నిర్వహించబడుతుంది, విద్యార్థులు తప్పనిసరిగా మోడల్ ప్రశ్నపత్రాన్ని పరిష్కరిస్తే  ఇది...

AP Inter First Year English Model Question Paper 2023 PDF Download

AP ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్  పరీక్షలో  మీరు ఎన్ని మార్కులు సాధించగలరు? AP ఇంటర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ (AP Inter First Year English Model Question Paper 2023) PDF డౌన్‌లోడ్ చేయండి.

March 15, 2023 12:34 PM , Education

 AP ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష మార్చి 17వ తేదీన జరగనుంది. ఈ సంవత్సరం పరీక్షకు హాజరు కాబోయే వారు తప్పనిసరిగా మోడల్ ప్రశ్నపత్రాన్ని...

NEET PG Result 2023

NEET PG 2023 ఫలితాలు విడుదల అయ్యాయి, ఇప్పుడే చెక్ చేసుకోండి.

March 14, 2023 07:32 PM , Education

NEET PG 2023 ఫలితాలు అధికారికంగా విడుదల అయ్యాయి. ఈ ఆర్టికల్ లో అందించిన లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి. 

TS SET Expected Cutoff 2022-23

TS SET Cutoff 2022-23 అంచనా : జనరల్, SC, ST, OBC, EWS

March 14, 2023 12:25 PM , Others

TS SET 2022-23 పరీక్ష మార్చి 17, 2023న ముగుస్తుంది. ఇక్కడ, అభ్యర్థులు కేటగిరీ వారీగా పరీక్ష కోసం అంచనా కటాఫ్ మార్కులు ని తనిఖీ చేయవచ్చు.

Top