PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
AP EAMCET BiPC సీట్ల కేటాయింపు 2024

AP EAMCET BiPC సీట్ల కేటాయింపు 2024 డిసెంబర్ 11న eapcet-sche.aptonline.inలో డౌన్లోడ్ చేయండి

December 10, 2024 06:12 PM , Pharmacy

AP EAMCET BiPC సీట్ల కేటాయింపు 2024 డిసెంబర్ 11న అంటే బుధవారం విడుదల కానుంది. అలాట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు...

CTET 2024 అడ్మిట్ కార్డు విడుదలైంది : డైరెక్ట్ లింక్ ఇదే

CTET 2024 అడ్మిట్ కార్డు విడుదలైంది : డైరెక్ట్ లింక్ ఇదే

December 10, 2024 10:12 AM , Others

CTET 2024 హాల్ టికెట్ ఈరోజు విడుదలైంది , ఇక్కడ అందించిన డైరెక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు వారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  

SSC CGL జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టైర్ 1 కటాఫ్ మార్కులు 2024

SSC CGL జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టైర్ 1 కటాఫ్ మార్కులు 2024 (విడుదల) కేటగిరీ వారీగా

December 09, 2024 04:04 PM , Others

SSC CGL టైర్ 1 జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కటాఫ్ మార్కులు 2024 ఇక్కడ అందించబడ్డాయి. అన్ని వర్గాలకు కేటగిరీ వారీగా టైర్ 1 కటాఫ్ మార్కుల పరిధిని...

TSPSC Group 2 Hall Ticket 2024 Released

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి : డైరెక్ట్ లింక్ ఇదే

December 09, 2024 01:08 PM , Others

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి ఈ ఆర్టికల్ లో అందించిన డైరెక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు . 

AP EAMCET BiPC సీట్ల కేటాయింపు విడుదల తేదీ 2024

AP EAMCET BiPC సీట్ల కేటాయింపు విడుదల తేదీ 2024

December 09, 2024 12:19 PM , Pharmacy

AP EAMCET BiPC సీట్ల కేటాయింపు 2024 డిసెంబర్ 11, 2024న విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు AP EAMCET BiPC సీట్ల కేటాయింపును డౌన్‌లోడ్ చేయడానికి...

SSC CGL స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ టైర్ 1 కటాఫ్ మార్కులు 2024

SSC CGL స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ టైర్ 1 కటాఫ్ మార్కులు 2024 (విడుదల) కేటగిరీ వారీగా

December 09, 2024 10:29 AM , Others

SSC CGL టైర్ 1 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ కటాఫ్ మార్కులు 2024 ఇక్కడ అందించబడ్డాయి. అన్ని వర్గాలకు కేటగిరీ వారీగా టైర్ 1 కటాఫ్ మార్కుల పరిధిని...

All about JEE Main

JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష  (JEE Main 2025 Exam)  సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితం, పరీక్షా సరళి పూర్తి వివరాలు

December 04, 2024 06:00 PM , Engineering

JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష జనవరి 22 నుంచి 31, 2025 మధ్య నిర్వహించబడుతుంది. JEE మెయిన్ 2025 సెషన్ 1 అడ్మిట్ కార్డ్ జనవరి 19న...

SSC GD 2024 ఫైనల్ రిజల్ట్స్ ఏ టైమ్‌లోనైనా ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్

SSC GD 2024 ఫైనల్ రిజల్ట్స్ ఏ టైమ్‌లోనైనా ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్

December 04, 2024 12:41 PM , Others

SSC GD 2024 ఫైనల్ రిజల్ట్స్ ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంది ,  మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ చదవండి. 

AP SSC Marksheet 2024

ఏపీ పదో తరగతి మార్కుల షీట్ (AP SSC Marksheet 2025) వివరాలను ఇక్కడ చూడండి

December 03, 2024 05:01 PM , Others

AP SSC మార్క్‌షీట్ 2025 ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్లను ఉపయోగించి bse.ap.gov.inలో ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు. అసలు AP SSC...

త్వరలో విడుదల కానున్న CTET 2024 అడ్మిట్ కార్డు : డౌన్లోడ్ చేసే విధానం ఇదే

త్వరలో విడుదల కానున్న CTET 2024 అడ్మిట్ కార్డు : డౌన్లోడ్ చేసే విధానం ఇదే

December 02, 2024 04:48 PM , Education

CTET డిసెంబర్ 2024 అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ , సమయం ఇక్కడ తెలుసుకోవచ్చు .

Top