PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

July 17, 2024 07:32 PM , Engineering

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్...

శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

July 17, 2024 07:32 PM , Engineering

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ...

రఘు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

రఘు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

July 17, 2024 07:31 PM , Engineering

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ...

JNTUK యూనివర్సిటీ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

JNTUK యూనివర్సిటీ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

July 17, 2024 07:30 PM , Engineering

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, JNTUK ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ...

లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

July 17, 2024 07:30 PM , Engineering

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET రౌండ్ 1...

RVR JC Engineering College round 1 cutoff 2024

RVR JC ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

July 17, 2024 05:05 PM , Engineering

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, RVR JC ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో...

AP Intermediate Geography Syllabus 2024-25

AP ఇంటర్మీడియట్ జియోగ్రఫీ సిలబస్ 2024-25 (AP Intermediate Geography Syllabus 2024-25) : AP ఇంటర్ 2వ సంవత్సరం జియోగ్రఫీ సిలబస్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి

July 15, 2024 12:25 PM , Others

AP ఇంటర్మీడియట్ జియోగ్రఫీ సిలబస్ 2024-25 (AP Intermediate Geography Syllabus 2024-25) అధికారిక వెబ్‌సైట్‌లో PDF ఫార్మాట్‌లో...

AP Intermediate Chemistry Syllabus 2024

AP ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సిలబస్ 2024-25 (AP Intermediate Chemistry Syllabus 2024-25) : AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ సిలబస్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి

July 15, 2024 10:40 AM , Others

AP బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల కోసం AP ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సిలబస్ 2023-24 (AP Intermediate Chemistry Syllabus 2023-24)...

TS EAMCET 2023 Final Phase Counselling

TS EAMCET 2024 చివరి దశ కౌన్సెలింగ్‌కు ఎవరు అర్హులు? (Who is Eligible for TS EAMCET 2024 Final Phase Counselling?)

July 10, 2024 05:01 PM , Engineering

చివరి దశ కోసం TS EAMCET 2024 కౌన్సెలింగ్ నమోదు ఆగస్టు 8, 2024న చేయబడుతుంది. TS EAMCET 2024 కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి, అభ్యర్థులు...

Documents Required for AP POLYCET Counselling 2024

AP POLYCET కౌన్సెలింగ్ 2024 కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for AP POLYCET Counselling 2024)

July 09, 2024 04:01 PM , Engineering

AP POLYCET 2024 పరీక్ష ఏప్రిల్ 27 తేదీన జరగనున్నది. ఈ కథనంలో AP POLYCET కౌన్సెలింగ్ 2024 కోసం అవసరమైన డాక్యుమెంట్‌ల జాబితాపై వివరణాత్మక...

Top