PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

June 22, 2024 11:39 AM , Engineering

అభ్యర్థులు ఇక్కడ మునుపటి సంవత్సరం కటాఫ్ ఆధారంగా NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024 ర్యాంక్‌లను యాక్సెస్ చేయవచ్చు.

వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT) AP EAMCET అంచనా కటాఫ్ 2024

వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT) AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 22, 2024 08:29 AM , Engineering

వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT) AP EAMCET 2024 అన్ని శాఖల కోసం అంచనా కటాఫ్‌ను ఇక్కడ చూడండి. కటాఫ్ అన్ని...

ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024

ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 21, 2024 07:44 PM , Engineering

ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET 2024 అన్ని శాఖల కోసం అంచనా కటాఫ్‌ను ఇక్కడ చూడండి. కటాఫ్ అన్ని కేటగిరీలతో...

విజ్ఞాన్స్ లారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

విజ్ఞాన్స్ లారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 21, 2024 03:21 PM , Engineering

విజ్ఞాన్స్ లారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ AP EAMCET 2024 అన్ని శాఖల కోసం అంచనా కటాఫ్‌ను ఇక్కడ చూడండి. కటాఫ్ అన్ని...

లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 21, 2024 01:26 PM , Engineering

లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను కోర్సు ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 21, 2024 11:29 AM , Engineering

ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను కోర్సు ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

TS POLYCET వెబ్ ఆప్షన్‌ల ప్రారంభ తేదీ 2024

TS POLYCET వెబ్ ఆప్షన్‌ల ప్రారంభ తేదీ 2024

June 21, 2024 10:37 AM , Engineering

TS POLYCET వెబ్ ఆప్షన్‌లు 2024 జూన్ 22న విడుదల చేయబడుతుంది మరియు ఎంపికను పూరించడానికి అభ్యర్థి తప్పనిసరిగా తమ POLYCET హాల్ టిక్కెట్...

సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్(SRKR) AP EAMCET అంచనా కటాఫ్ 2024

సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్(SRKR) AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 20, 2024 06:50 PM , Engineering

సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను కోర్సు ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆదిశంకర కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024

ఆదిశంకర కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 20, 2024 05:24 PM , Engineering

ఆదిశంకర కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను కోర్సు ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

neet re exam admit card link 2024

NEET రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ 2024 విడుదల చేయబడింది : డైరెక్ట్ లింక్ ఇదే

June 20, 2024 02:53 PM , Medical

జూన్ 23, 2024న షెడ్యూల్ చేయబడిన రీ-ఎగ్జామ్ కోసం NEET అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రత్యక్ష లింక్ ఉంది.

Top