PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
TS AGRICET 2023 సిలబస్ (TS AGRICET 2023 Syllabus)

TS AGRICET 2023 సిలబస్ (TS AGRICET 2023 Syllabus)

August 18, 2023 12:15 PM , Agriculture

TS AGRICET 2023 నోటిఫికేషన్ జూలై 01వ తేదీన విడుదల చేయబడింది. ఈ పరీక్షకు హాజరు అవుతున్న అభ్యర్థులు సిలబస్ గురించి అవగాహన కలిగి ఉండాలి. TS...

Important Instructions for Andhra Pradesh NEET  Document Veification

ఆంధ్రప్రదేశ్ NEET MBBS 2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Andhra Pradesh NEET MBBS 2023 Document Veification) కోసం ముఖ్యమైన సూచనలు

August 17, 2023 09:45 AM , Medical

అభ్యర్థులు ఇప్పుడు AP NEET UG 2023 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని తనిఖీ చేయవచ్చు. AP NEET కౌన్సెలింగ్ 2023 అప్లికేషన్ కోసం మీకు అవసరమైన...

List of Professional Courses after 12th Commerce

ఇంటర్‌లో కామర్స్ తీసుకున్నారా? (List of Professional Courses after Intermediate Commerce) ఈ కోర్సులతో మంచి భవిష్యత్తు

August 11, 2023 03:07 PM , Commerce and Banking

చాలా మంది కామర్స్ విద్యార్థులకు CA, CS వంటి ప్రొఫెషనల్ కోర్సులు గురించి తెలుసు. ఇంటర్మీడియట్ కామర్స్ తర్వాత ఎంచుకోగల ప్రొఫెషనల్ కోర్సులు...

Telangana B.Ed admission 2021

తెలంగాణ B.Ed 2023 అడ్మిషన్(TS B.Ed. Admission 2023) తేదీలు, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ , సీట్ల కేటాయింపు, ప్రవేశ పరీక్ష

August 11, 2023 12:45 PM , Education

తెలంగాణలో B.Ed 2023 కోర్సు (TS B.Ed. Admission 2023 in Telugu) కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానున్నది. అడ్మిషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు,...

భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో "విద్య" పాత్ర

భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో "విద్య" పాత్ర

August 09, 2023 06:35 PM , Others

భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో "విద్య" చాలా ముఖ్యమైనది, స్వేచ్చ కు, సమానత్వానికి అర్ధం తెలిపేలా చేసింది అక్షరమే. 

TS ECET EEE Cutoff 2023

TS ECET EEE కటాఫ్ 2023 (TS ECET EEE Cutoff 2023) - ముగింపు ర్యాంక్‌లను ఇక్కడ తనిఖీ చేయండి

August 09, 2023 03:13 PM , Engineering

TS ECET EEE 2023కి సంబంధించిన ముగింపు ర్యాంక్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే విడుదల చేయబడతాయి. ఇక్కడ TS ECET EEE కటాఫ్ 2023లో...

What is a Good Score and Rank in TS ECET 2022?

TS ECET 2023 లో మంచి స్కోర్ మరియు ర్యాంక్ ఎంత?(Good Score and Rank in TS ECET 2023)

August 07, 2023 11:45 AM , Engineering

TTS ECET 2023 పరీక్ష పాలిటెక్నిక్ విద్యార్థులు B.Tech రెండవ సంవత్సరంలో డైరెక్ట్  అడ్మిషన్ పొందడం కోసం నిర్వహించబడుతుంది. ఈ...

ఇంటర్మీడియట్ తర్వాత NDA కోర్సుల జాబితా

ఇంటర్మీడియట్ తర్వాత NDA కోర్సుల జాబితా ( NDA Courses after Intermediate), సెలక్షన్ ప్రాసెస్ మరియు అర్హత ప్రమాణాలు

July 31, 2023 06:45 PM , Education

ఇంటర్మీడియట్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఇంటర్మీడియట్ తర్వాత NDA కోర్సుల జాబితా గురించి ఈ ఆర్టికల్...

Commerce Course After Class 10th

10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సుల జాబితా, అర్హత, టాప్ కళాశాలలు(Commerce Course After 10th Class)

July 31, 2023 03:10 PM , Commerce and Banking

కామర్స్ కోర్సులు అభ్యర్థులు 10వ తరగతి తర్వాత నేరుగా కొనసాగించవచ్చు. క్లాస్ 10 తర్వాత కామర్స్ కోర్సు లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ...

List of Colleges for NEET AIQ Rank 25,000 to 50,000

NEET AIQ 25,000 నుండి 50,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for NEET AIQ Rank 25,000 to 50,000)

July 28, 2023 06:14 PM , Medical

NEET AIQ ర్యాంక్ 25,000 నుండి 50,000 వరకు ఉన్న కళాశాలల జాబితా విద్యార్థులు సంబంధిత స్కోర్‌ల ఆధారంగా అడ్మిషన్ ఏ ఇన్‌స్టిట్యూట్‌లను...

Top