PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
AP EAMCET Shift 2 Analysis 18 May 2023

AP EAMCET Shift 2 విశ్లేషణ(AP EAMCET Shift 2 Analysis) 18 మే 2023: క్లిష్టత స్థాయి, వెయిటేజీ, మంచి ప్రయత్నాలు

May 18, 2023 07:32 PM , Engineering , AP EAMCET

అభ్యర్థులు క్లిష్టత స్థాయి, వెయిటేజీ మరియు మంచి ప్రయత్నాలతో సహా AP EAMCET షిఫ్ట్ 2 మే 18 విశ్లేషణను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

AP ICET Hall Ticket 2023

AP ICET హాల్ టికెట్ 2023(AP ICET Hall Ticket 2023) cets.apsche.ap.gov.inలో విడుదల అవుతుంది, విడుదల తేదీ ఇక్కడ చూడండి

May 18, 2023 03:15 PM , Management

AP ICET హాల్ టికెట్ 2023  మే 20, 2023న ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేయబడుతుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు తమ...

TS EDCET Answer Key 2023 Date

TS EDCET జవాబు కీ 2023 తేదీ(TS EDCET Answer Key 2023 Date) : ప్రిలిమినరీ కీ ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకోండి

May 18, 2023 11:28 AM , Education

TS EDCET 2023 ఆన్సర్ కీ మే 21న విడుదల కానుంది. ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను అధికారిక వెబ్‌సైట్‌లో...

Expected Rank for 500 Marks in NEET 2023

NEET 2023 లో 500 మార్కులకు ఆశించిన ర్యాంక్ (Expected Rank for 500 Marks in NEET 2023)

May 13, 2023 11:19 AM , Medical

500+ మార్కులని సాధారణంగా NEETలో మంచి స్కోర్‌గా పరిగణిస్తారు, అయితే అభ్యర్థులు మునుపటి సంవత్సరాల NEET మార్కులు vs ర్యాంక్ విశ్లేషణ ఆధారంగా...

Expected Rank for 400 Marks in NEET 2023

NEET 2023 400 మార్కులకు ఆశించిన ర్యాంక్ (Expected Rank for 400 Marks in NEET 2023)

May 13, 2023 11:18 AM , Medical , National Eligibility Cum Entrance Test-(NEET-UG)

NEET 2023 మార్కులు vs ర్యాంక్ విశ్లేషణ పరీక్ష రాసేవారి సంఖ్య, పేపర్ కష్టతరమైన స్థాయి మరియు ఇతర అభ్యర్థులు పొందిన స్కోర్‌ల వంటి అంశాలను...

TS SSC Result Link 2023

TS SSC ఫలితాల లింక్ 2023: మార్క్ షీట్‌ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

May 10, 2023 12:35 PM , Education

లాగిన్ పోర్టల్‌లో పుట్టిన తేదీ మరియు పరీక్ష హాల్ టికెట్ నెంబర్ ని నమోదు చేయడం ద్వారా ఇక్కడ TS SSC ఫలితాల లింక్ 2023 ద్వారా ఆన్‌లైన్...

TS SSC Supplementary Exam Date 2023

TS SSC సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2023: తేదీలు , ఫీజులు, ప్రక్రియ

May 10, 2023 12:30 PM , Education

TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2023కి హాజరు కావాలనుకునే విద్యార్థులు పరీక్ష తేదీలు , ఫీజులు మరియు ఇతర డీటెయిల్స్ ని ఇక్కడ చూడవచ్చు మరియు షెడ్యూల్...

TS SSC Result Highlights 2023

TS SSC ఫలితాల ముఖ్యాంశాలు 2023: ఉత్తీర్ణత శాతం, ఉత్తీర్ణులైన విద్యార్థుల మొత్తం సంఖ్య

May 10, 2023 12:14 PM , Education

తెలంగాణ బోర్డు ఈరోజు SSC ఫలితాలను ప్రకటించింది మరియు విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని తెలుసుకోవడానికి TS SSC ఫలితాల ముఖ్యాంశాలు 2023ని ఇక్కడ తనిఖీ...

TS SSC Toppers List 2023

TS SSC టాపర్స్ జాబితా 2023: ఉత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థుల పేర్లు, మార్కులు

May 10, 2023 12:00 PM , Education

TS SSC టాపర్స్ జాబితా 2023 టాపర్ పేర్లు మరియు జిల్లాలతో పాటు ఇక్కడ తనిఖీ చేయవచ్చు. TS క్లాస్ 10 ఫలితాలు 2023 మే 10న విడుదల చేయబడుతున్నాయి.

TS SSC Result 2023

TS SSC ఫలితం 2023 ఈరోజు విడుదల: ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమవుతుంది

May 10, 2023 10:22 AM , Education

TS 10వ తరగతి 2023 ఫలితాలు ఈరోజు 10వ తేదీ మే 2023న విడుదలవుతున్నాయి. SSC ఫలితాల ప్రకటన తేదీ మరియు ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయడానికి ప్రెస్...

Top