భీమవరం విష్ణు కాలేజీలో ఎంసెట్లో ఈసీఈ గ్రూప్ కి ఎంత ర్యాంకు రావాలి క్యాస్ట్ బి సి ఏ

- AnanikumarUpdated On June 24, 2025 11:54 AM

భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్‌లో ECE గ్రూప్‌కి 34000 నుంచి 37,000 వేల మధ్య కటాఫ్ ర్యాంకులు పొంది ఉండాల్సి ఉంటుంది. ఈ ర్యాంకు వివరాలను కేవలం అంచనాగా మాత్రమే అందించడం జరిగింది. వాస్తవ ర్యాంకులు మారే ఛాన్స్ ఉంటుంది. 

- Rudra VeniAnswered on June 24, 2025 11:54 AM
  • 0
  • 0
  • 0

Top