10 వ తరగతి సప్లిమెంటరి పరిక్షలు . 20 25.లో.రీ వెరిపి కేషన్ . చివరి తేదీ ఎప్పుడు పూర్తి సమాచారం. తెలపగలరు.

- IVR LeadUpdated On July 04, 2025 02:31 PM

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 27న విడుదలయ్యాయి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్థులు అధికారిక bse.telangana.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి రీ వెరిఫికేషన్‌ లేదా రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ.1000లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 13న ప్రారంభమై జూన్ 19, 2025తో ముగిసింది.

- Rudra VeniAnswered on July 04, 2025 02:31 PM
  • 0
  • 0
  • 0
  • Recently Asked Questions

Top