ఏపీ 2025 ఎంసెట్ ర్యాంక్ ఐపీ maarks కలుపుతారా

- AnonymousUpdated On June 13, 2025 12:46 PM

AP EAMCET ఫైనల్ ర్యాంకులను నిర్ణయించేటప్పుడు  IPE (ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్) మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ , మ్యాథ్స్, బొటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి  మార్కులు మాత్రమే పరిగణించబడతాయి.

- Rudra VeniAnswered on June 09, 2025 02:08 PM
  • 0
  • 0
  • 0

Top