25000to26000 ర్యాంక్ కీ ఏ కాలేజీ లో సీట్ వస్తుంది

- lingamarla nagavarshiniUpdated On June 13, 2025 12:55 PM

25000 నుంచి 26000 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు టాప్ కాలేజీల్లో ప్రవేశాలు పొందే ఛాన్స్ ఉంది.  JNTU అనంతపురం, ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, SRKR ఇంజనీరింగ్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్, అనీల్ నీరుకొండ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. 

- Rudra VeniAnswered on June 13, 2025 12:55 PM
  • 0
  • 0
  • 0

Top