మాది తెలంగాణ మా పాపకు 27 వేల ర్యాంకు వచ్చింది వరంగల్, హనుమకొండలో సీటు వస్తుందా ? అలాగే అమ్మాయిలు పాలిటెక్నిక్ లో చదవగలిగే కోర్సులు గురించి తెలపండి .

- Vemana NerellaUpdated On May 30, 2025 01:21 PM

TS POLYCET 2025లో 27 వేల ర్యాంకు సాధించిన అభ్యర్థులు వరంగల్ కాలేజీల్లో సీటు పొందండం సాధ్యమే. మీరు రిజర్వేడ్ కేటగిరీలో ఉంటే CSE, ECE వంటి కోర్సుల్లో సీటు పొందే అవకాశం ఉంది. అమ్మాయిలు పాలిటెక్నిక్‌లో అన్ని కోర్సులను చదవొచ్చు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్  కోర్సుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు.

- Rudra VeniAnswered on May 30, 2025 01:21 PM
  • 0
  • 0
  • 0

Top