మా పాపకు 27000 ర్యాంకు వచ్చింది. మాది తెలంగాణ మా పాపకు మంచి కాలేజీలో సీటు వస్తుందా అలాగే అమ్మాయిలు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది

- Vemana NerellaUpdated On May 30, 2025 01:23 PM

TS POLYCET 2025లో 27 వేల ర్యాంకు సగటు ర్యాంకుగా పరగిణించడం జరుగుతుంది. ఈ ర్యాంకు సాధించిన అభ్యర్థులు కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో, రిజర్వేషన్ కేటగిరిని బట్టి కొన్ని కోర్సుల్లో ప్రభుత్వ కాలేజీల్లో కూడా సీటు పొందే అవకాశం ఉంది. 

- Rudra VeniAnswered on May 30, 2025 01:23 PM
  • 0
  • 0
  • 0

Top