మా బాబుకు పాలిసెట్‌లో 35 మార్కులు వచ్చినవి ప్రభుత్వ కాలేజీలో పేమంట్ షీట్ అప్లై చేయవచ్చా?

- AnonymousUpdated On June 13, 2025 12:45 PM

పాలిసెట్‌లో 35 మార్కులను ఏవరేజ్ స్కోర్‌గా పరిగణించబడుతుంది. కేటగిరీల వారీగా కొన్ని కాలేజీల్లో సీటు పొందే ఛాన్స్ ఉంది.  ప్రభుత్వ కాలేజీలో పేమంట్ షీట్‌కు కూడా అప్లై చేసుకోవచ్చు. 

- Rudra VeniAnswered on June 09, 2025 02:29 PM
  • 0
  • 0
  • 0

Top