ఈ ర్యాంకు గల అభ్యర్థులు మంచి కళాశాలల్లో సీటు పొందవచ్చు. మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్, విఘ్నాన్స్ ఇన్సిస్టిట్యూట్, ఆంధ్రా లయోలా, JNTUK విజయనగరం, Centurion University, శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, AU ఇంజనీరింగ్ కాలేజ్, నడింపల్లి సత్యనారాయణ రాజు ఇంజనీరింగ్ కాలేజ్, అనీల్ నీరుకొండ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి కాలేజీల్లో సీటు వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, మార్కుల సీటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్లను కచ్చితంగా వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వాటిని అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్‌లో నిజమైన వివరాలు ఇవ్వాలి. అందులోని వివరాలను కచ్చితంగా చెక్ చేస్తారు.
Bipc, eamcet counselling info plis
Cut off ranks in 2025 in ap colleges