55300 rank వచ్చింది. SRM లో సీటు వఛ్చిదా sc కేటగిరి

- karri deepikaUpdated On June 24, 2025 09:00 AM

గత సంవత్సరాల ట్రెండ్‌లు  ప్రకారం ఈ ర్యాంకు గల SC అభ్యర్థులకు SRMలో సీటు వచ్చే అవకాశం ఉంది. అయితే యూనివర్సటీ  ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 

- Rudra VeniAnswered on June 24, 2025 09:00 AM
  • 0
  • 0
  • 0

Top