మా పాప కి 8033 ర్యాంక్ వచ్చింది బీసీ- డి కేటగిరి ఎక్కడ ఏ కాలేజీ వస్తుంది మాకు విశాఖపట్నం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల లో కవలనుకుంటున్నం వస్తుందా

- Chandaka ManuvardhanUpdated On June 17, 2025 04:34 PM

ఏపీ ఎంసెట్‌లో 8033 ర్యాంకు సాధించిన బీసీ డీ కేటగిరికి చెందిన అభ్యర్థులకు విశాఖ గాయంత్రి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని టాప్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లు పొందే ఛాన్స్ ఉంది. అయతే కాలేజీ ప్రమాణాలను బట్టి అవకాశాలు మారుతాయి. 

- Rudra VeniAnswered on June 17, 2025 04:34 PM
  • 0
  • 0
  • 0

Top