82120 ర్యాంకు వచ్చింది సార్ మాకు ఏ ఏ కాలేజీలో సీటు వస్తుంది సార్ కేటగిరి bc a

- Mounika KotnalaUpdated On June 25, 2025 12:54 PM

ఈ ర్యాంకు సాధించిన BC A అభ్యర్థులకు మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే అవకాశం ఉంది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్, SRKR ఇంజనీరింగ్ కాలేజ్, GVP  ఇంజనీరింగ్ కాలేజ్, NRI, ఆదిత్య వంటి ప్రముఖ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. అయితే కాలేజీల ప్రమాణాలను బట్టి మార్పు ఉండవచ్చు. 

- Rudra VeniAnswered on June 25, 2025 12:54 PM
  • 0
  • 0
  • 0

Top