96600 eamcet ki e college vastundi

- AnonymousUpdated On June 13, 2025 03:09 PM

అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్, తెనాలి, విశాఖ సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్, చలపతి ఇంజనీరింగ్ కాలేజ్, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీల వంటి కళాశాలల్లో సీటు పొందే ఛాన్స్ ఉంది. కేటగిరిని బట్టి ఇది ఆధారపడి ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. 

- Rudra VeniAnswered on June 13, 2025 01:03 PM
  • 0
  • 0
  • 0

Top