నా apeapcet లో 25707 ర్యాంక్ వచ్చింది. నాకు ఆదిత్య లో agbsc సీటు వస్తుందా? కేటగిరి st ఫిమేల్.

- Bogireddy TanujaUpdated On July 11, 2025 12:16 PM

AP EAMCETలో 25707 ర్యాంకు మంచి ర్యాంకుగానే పరిగణింపబడుతుంది.   ఈ ర్యాంకు గల అభ్యర్థులు  ఏపీలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సీటు పొందే ఛాన్స్ ఉంది. అయితే కాలేజీ ప్రమాణాల బట్టి అవకాశాల్లో మార్పులు ఉండవచ్చు. 

- Rudra VeniAnswered on July 11, 2025 12:16 PM
  • 0
  • 0
  • 0

Top