నా భార్య BSC,B.Ed చదివింది డిగ్రీ లో సెకండ్ లాంగ్వేజ్ గా హింది చేసింది. LP సెట్ కు eligible కాదా ప్లీజ్ రిప్లై సర్ ...

- koteswararaoUpdated On October 16, 2024 01:51 PM

LP సెట్‌ చేయడానికి మీ భార్య అర్హురాలే.  హిందీలో BOL లేదా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా హిందీతో పాటు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు,  లేదా దక్షిణ భారత ప్రవీణ, హిందీ ప్రచార సభ లేదా హిందీ ప్రచార విద్వాన్  సభ, హైదరాబాద్ లేదా ఏదైనా ఇతర సమానమైన గుర్తింపు ఉన్న హిందీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు (BA ప్రామాణికంగా) లేదా MA (హిందీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు LP సెట్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Lam VijaykanthAnswered on October 16, 2024 01:51 PM
  • 0
  • 0
  • 0
  • Recently Asked Questions

AP PGCET 2025 seat allotment

-venkat subbaiah Asked on September 21, 2025 07:02 AM

When is the Edcet 2nd phase 2025

-p vidya reddy Asked on September 14, 2025 05:08 AM

Top