EAMCET lo rank card ralaydhu ami chayali

- IVR LeadUpdated On June 17, 2025 01:33 PM

ఏపీ ఎంసెట్‌ ర్యాంకు కార్డు రాకపోతే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేసి  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్పటికీ పొందలేకపోతే APSCHEని సంప్రదించవచ్చు. 

- Rudra VeniAnswered on June 17, 2025 01:33 PM
  • 0
  • 0
  • 0

Top