I got 16k rank in Edcet entrance exam...will i get seat in the Andhra mahila sabha college of education

- naveenasherUpdated On October 03, 2025 01:11 PM

ఆంధ్రా మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో B.Ed ప్రోగ్రామ్ కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో  16,000 ర్యాంక్ పొందిన అభ్యర్థులకు అడ్మిషన్ అవకాశం చాలా తక్కువగా ఉంటుందనే చెప్పాలి. 

- Rudra VeniAnswered on October 03, 2025 01:11 PM
  • 0
  • 0
  • 0

Top