I got 68299 rank Eapcet 2025, can you give best suggestion for college in guntur district, please sir, and i also interested in CSE course with or without specialisation courses like (AI & ML).

- IVR LeadUpdated On June 13, 2025 12:42 PM

ఈ  ర్యాంకుతో గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్, చలపతి ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజ్, NRI ఇంజనీరింగ్ కాలేజ్, వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీల్లో CSE కోర్సుకు ప్రయత్నించవచ్చు. అయితే కేటగిరిని బట్టి ప్రవేశాలు అవకాశం మారుతుంది.  

- Rudra VeniAnswered on June 13, 2025 12:28 PM
  • 0
  • 0
  • 0

Top