Nenu Ap lo Bc e candidate ni. Nenu tg tet rasanu. Andulo naaku 82 marks vachai. Nenu tg tet lo pass ayyana?

- MujeebUpdated On February 11, 2026 03:45 PM

TG TET 2026లో BC కేటగిరి అభ్యర్థులు 50 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టే.  మీకు 82 మార్కులు వచ్చాయి గనుక మీరు అర్హత సాధించినట్టే. 

- Rudra VeniAnswered on February 11, 2026 03:45 PM
  • 0
  • 0
  • 0

Top