POLYCET lo 68850 Rankతో ఎక్కడ సీట్ వస్తుంది

- ShivaniUpdated On May 30, 2025 01:09 PM

మార్కులు vs ర్యాంక్ విశ్లేషణ ఆధారంగా 68850 ర్యాంక్ తక్కువ ర్యాంక్‌గా పరిగణించబడే అవకాశం ఉంది. ఈ ర్యాంక్‌తో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీటు దొరకడం కష్టతరం అవుతుంది. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో సీటు దొరికే అవకాశం ఉంది.  

- Rudra VeniAnswered on May 30, 2025 01:09 PM
  • 0
  • 0
  • 0

Top