Respect sir My son patnam chaithanya got MEC in polytechnic first fase but I want EEE second face counseling ki ela prosed kavali

- Patnam sanjanaUpdated On July 11, 2025 12:07 PM

మొదటి ఫేజ్‌లో సీటు‌పై అసంతృప్తిగా ఉంటే అభ్యర్థులు 2వ ఫేజ్ కౌన్సెలింగ్‌ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదలవుతుంది. ఆ తేదీల్లో అభ్యర్థులు రిజిస్టర్ చేసుకుని ముందుకు వెళ్లాలి. 

- Rudra VeniAnswered on July 11, 2025 12:07 PM
  • 0
  • 0
  • 0

Top