PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
తెలంగాణ ఇంటర్మీడియట్ సంక్రాంతి సెలవు తేదీలు 2025 ( Telangana Intermediate Sankranti Holiday Dates 2025)

తెలంగాణ ఇంటర్మీడియట్ కళాశాలలకు సంక్రాంతి సెలవు తేదీలు ఇవే

January 08, 2025 11:32 AM , Others

తెలంగాణ ఇంటర్మీడియట్ కళాశాలలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవు తేదీలను ప్రకటించింది, సెలవు తేదీలను ఈ ఆర్టికల్ లో చూడవచ్చు. 

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీలు ఇవే

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీలు ఇవే

January 07, 2025 04:01 PM , Others

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ ఆర్టికల్ లో ప్రాక్టికల్ పరీక్షల తేదీలను వివరంగా...

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీ పొడిగించబడింది : చివరి తేదీ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీ పొడిగించబడింది : చివరి తేదీ ఇదే

January 07, 2025 11:52 AM , Others

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీ పొడిగించబడింది, పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు , పరీక్ష తేదీలు గురించిన సమాచారం ఈ ఆర్టికల్ లో...

TS TET 5 జనవరి 2025 ప్రశ్నాపత్రం విశ్లేషణ (OUT), జవాబు కీ

TS TET 5 జనవరి 2025 ప్రశ్నాపత్రం విశ్లేషణ (OUT), జవాబు కీ

January 06, 2025 02:56 PM , Others

TS TET 5 జనవరి 2025 ప్రశ్న పత్రం విశ్లేషణతో పాటు రోజులోని రెండు షిఫ్ట్‌ల కోసం మెమరీ ఆధారిత ప్రశ్నలకు సమాధానాల కీని ఇక్కడ చూడండి. పేపర్ 2...

TS TET Notification soon

TS TET 2024 పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్, ఫలితాల పూర్తి వివరాలు (TS TET 2024 Exam Dates)

December 27, 2024 05:23 PM , Education

TS TET II అప్లికేషన్ 2024ని పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 7న విడుదల చేసింది. నవంబర్ 20, 2024 వరకు అందుబాటులో ఉంది. TS TET 2024...

Christmas Essay in Telugu

క్రిస్‌మస్ వ్యాసం తెలుగులో (Christmas Essay in Telugu)

December 24, 2024 07:20 PM , Others

ప్రంపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ గురించి వ్యాసం (Christmas Essay in Telugu) ఎలా రాయాలనే  ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ లో వివరంగా...

AP SSC 10వ తరగతి ఇంగ్లీష్ వెయిటేజ్ మరియు బ్ల్యూప్రింట్ 2025

AP SSC 10వ తరగతి ఇంగ్లీష్ వెయిటేజ్ మరియు బ్ల్యూప్రింట్ 2025

December 23, 2024 06:54 PM , Others

AP SSC 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష 2025 మార్చి 21న షెడ్యూల్ చేయబడింది. పరీక్షకు సిద్ధం కావడానికి, అధికారిక బ్లూప్రింట్ ప్రకారం AP SSC 10వ తరగతి...

AP SSC 10వ తరగతి గణితం చాప్టర్-వైజ్ వెయిటేజ్ 2025

AP SSC 10వ తరగతి గణితం చాప్టర్-వైజ్ వెయిటేజ్ 2025

December 23, 2024 04:39 PM , Others

AP SSC 10వ తరగతి గణిత పరీక్ష 2025 మార్చి 24న షెడ్యూల్ చేయబడింది. పరీక్షకు సిద్ధం కావడానికి, అధికారిక బ్లూప్రింట్ ప్రకారం AP SSC 10వ తరగతి గణితం...

AP SSC క్లాస్ 10 బయోలాజికల్ సైన్స్ చాప్టర్-వైజ్ వెయిటేజ్ 2025

AP SSC క్లాస్ 10 బయోలాజికల్ సైన్స్ చాప్టర్-వైజ్ వెయిటేజ్ 2025

December 23, 2024 02:55 PM , Others

AP SSC 10వ తరగతి బయాలజీ పరీక్ష 2025 మార్చి 28న షెడ్యూల్ చేయబడింది. పరీక్షకు సిద్ధం కావడానికి, అధికారిక బ్లూప్రింట్ ప్రకారం AP SSC 10వ తరగతి...

AP SSC 10వ తరగతి ఫిజికల్ సైన్స్ చాప్టర్-వైజ్ వెయిటేజ్ 2025

AP SSC 10వ తరగతి ఫిజికల్ సైన్స్ చాప్టర్-వైజ్ వెయిటేజ్ 2025

December 23, 2024 02:41 PM , Others

AP SSC 10వ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్ష 2025 మార్చి 26న షెడ్యూల్ చేయబడింది. పరీక్షకు సిద్ధం కావడానికి, అధికారిక బ్లూప్రింట్ ప్రకారం AP SSC 10వ...

Top