ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ (AP Inter Time Table 2024) పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Guttikonda Sai

Updated On: December 14, 2023 05:56 pm IST

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు 2024 (AP Inter Exam Date 2024 in Telugu) త్వరలో విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు వారి పరీక్షా తేదీలను ఈ ఆర్టికల్లో చెక్ చేసుకోవచ్చు. పర్యావరణం పరీక్ష, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షా తేదీలు కూడా ఈ ఆర్టికల్లో అందించడం జరిగింది.

Andhra Pradesh 12th Date Sheet 2023
examUpdate

Never Miss an Exam Update

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP Intermediate Time Table 2024): ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సర వార్షిక పబ్లిక్ పరీక్షల కోసం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం (11వ తరగతి) అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ (12వ తరగతి) పరీక్ష తేదీలను (AP Inter 12th Exam Date 2024) విడుదల చేసింది. రెండు తరగతులకు 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1న ప్రారంభమవుతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్  పరీక్షలు మార్చి 2న ప్రారంభమవుతుంది. రెండు సంవత్సరాల పాటు మొదటి పేపర్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌గా ఉంటుంది. రెండు సంవత్సరాలకు షిఫ్ట్ సమయాలు ఒకే విధంగా ఉంటాయి. అంటే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

AP ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు 2024 (AP Intermediate Exam Date 2024)

ఏపీ ఇంటర్మీడియట్ 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన  ముఖ్యమైన తేదీలు, సమయాలు క్రింది పట్టికలో వివరంగా అందించబడ్డాయి.

ఈవెంట్తేదీ, రోజు
AP ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీలుఫిబ్రవరి 5 నుంచి 20, 2024 వరకు
AP ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రారంభ తేదీ 2024మార్చి 1, 2024
AP ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష చివరి తేదీ 2024మార్చి 14, 2024
AP ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష ప్రారంభ తేదీ 2024మార్చి 2, 2024
AP ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష చివరి తేదీ 2024మార్చి 15, 2024
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్లా ట్ టైమింగ్స్ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
BIEAP అధికారిక వెబ్‌సైట్bieap.apcfss.in

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 ముఖ్యాంశాలు ( AP Intermediate Time Table 2024 Highlights) 

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షకు ప్రతీ సంవత్సరం 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరు అవుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలకు  (AP Intermediate Exam 2024) కనీసం 12 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వనున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ టైం టేబుల్ ( AP Intermediate Time Table 2024 Highlights) ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి:

పరీక్ష పేరుఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష 2024
బోర్డు పేరుBIE AP
పరీక్ష ప్రారంభ తేదీ01 మార్చి 2024
పరీక్ష చివరి తేదీ15 మార్చి 2024
ఫలితాల ప్రకటనమే -2024
టైమ్ టేబుల్ విడుదలడిసెంబర్ 2023
అధికారిక వెబ్‌సైట్http://bieap.gov.in

ఇది కూడా చదవండి - ఏపీ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు 
AP ఇంటర్మీడియట్ పరీక్ష ముఖ్యమైన లింకులు
ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 2024
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 
AP Inter 2nd Year Result 2023
AP Inter 1st Year Result 2023
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2024

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE TIME TABLE 2024)

విద్యార్థుల కోసం ఏపీ ఇంటర్మీడియట్ టైం టేబుల్  ఈ కింద ఉన్న టేబుల్లో ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఇక్కడ పరీక్షా తేదీలను తెలుసుకోవచ్చు. 

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 - మొదటి సంవత్సరం (AP INTERMEDIATE TIME TABLE 2024 for 1st Year) 

పరీక్ష తేదీలుసబ్జెక్టు పేరు (ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు)
మార్చి 2024సెకండ్ లాంగ్వేజ్- పేపర్ I
మార్చి 2024ఇంగ్లీష్ పేపర్-I
మార్చి 2024మ్యాథ్స్ పేపర్- IA
బోటనీ పేపర్- I
సివిక్స్ పేపర్-I
మార్చి 2024మ్యాథ్స్ పేపర్- IB
జువాలజీ పేపర్-I
చరిత్ర పేపర్-I
మార్చి 2024ఫిజిక్స్ పేపర్- I
ఎకనామిక్స్ పేపర్-I
మార్చి 2024కెమిస్ట్రీ పేపర్- I
కామర్స్ పేపర్-I
సోషియాలజీ పేపర్-I
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-I
మార్చి 2024పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్- I
లాజిక్ పేపర్- I
బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-I (BPC విద్యార్థుల కోసం)
మార్చి 2024మోడరన్ లాంగ్వేజ్ పేపర్- I
జాగ్రఫీ పేపర్-I

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 - రెండవ సంవత్సరం (AP INTERMEDIATE TIME TABLE 2024 for 2nd Year) 

పరీక్ష తేదీలువిషయం పేరు (ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు)
మార్చి 2024సెకండ్ లాంగ్వేజ్- పేపర్ II
మార్చి 2024ఇంగ్లీష్ పేపర్-II
మార్చి 2024 గణితం పేపర్- II A
బోటనీ పేపర్- II
సివిక్స్ పేపర్-II
మార్చి 2024గణితం పేపర్- II B
జువాలజీ పేపర్-II
చరిత్ర పేపర్-II
మార్చి 2024ఫిజిక్స్ పేపర్- II
ఎకనామిక్స్ పేపర్-II
మార్చి 2024కెమిస్ట్రీ పేపర్- II
కామర్స్ పేపర్-II
సోషియాలజీ పేపర్-II
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
మార్చి 2024పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్- II
లాజిక్ పేపర్- II
బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II (BPC విద్యార్థుల కోసం)
మార్చి 2024మోడరన్ లాంగ్వేజ్ పేపర్- II
జాగ్రఫీ పేపర్-II

ప్రాక్టికల్ పరీక్షల కోసం AP ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP Intermediate Time Table 2024 for Practical Exams)

జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 2024 నుండి మార్చి 2024 వరకు జరగనున్నాయి.  ఒకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సులకు ఫిబ్రవరి 2024 నుంచి మార్చి 2024 వరకు బోర్డ్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రాక్టికల్స్ రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 వరకు జరుగుతాయి. 

సంబంధిత ఆర్టికల్స్ 

ఇంటర్మీడియట్ తర్వాత NDA కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ స్సైన్స్ తర్వాత కోర్సుల జాబితా 
ఇంటర్మీడియట్ తర్వాత పారామెడికల్ కోర్సు ఇంటర్మీడియట్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు 
ఇంటర్మీడియట్ తర్వాత BTech లో బ్రాంచ్ ఎంచుకోవడం ఎలా?ఇంటర్మీడియట్ తర్వాత లా కోర్సుల జాబితా

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download AP INTERMEDIATE TIME TABLE 2024)

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE TIME TABLE 2024) డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ కింద వివరించబడింది.

  • అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ఓపెన్ చేయాలి.
  • "AP INTERMEDIATE TIME TABLE 2024" లింక్‌ పైన క్లిక్ చేయండి.
  • ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ PDF కొత్త పేజీలో  ఓపెన్ అవుతుంది.
  • డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి టైం టేబుల్‌ని సేవ్ చేసుకోవాలి. 

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE TIME TABLE 2024) లో ఉండే సమాచారం 

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE TIME TABLE 2024) లో విద్యార్థుల కోసం ఏ సమాచారం ఉంటుంది అని క్రింద వివరించబడింది.

  • సబ్జెక్ట్ ప్రకారంగా పరీక్ష తేదీ
  • సబ్జెక్టు పేరు
  • పరీక్ష సమయాలు
  • పరీక్ష రోజు పాటించాల్సిన సూచనలు
  • పరీక్షా వేదిక
  • ప్రాక్టికల్ పరీక్ష తేదీలు

సంబంధిత కధనాలు 

ఇంటర్మీడియట్ తర్వాత BBA కోర్సుల జాబితాఇంటర్మీడియట్ తర్వాత BA లేదా BSc లో ఏది ఎంచుకోవాలి ?
ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్సులు ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ హోస్టెస్ కోర్సులు 
ఇంటర్మీడియట్ తర్వాత డిజైనింగ్ కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల జాబితా 

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE SUPPLEMENTARY TIME TABLE 2024)

ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒకవేళ రెగ్యులర్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేక పొతే ఇంటర్మీడియట్ వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE SUPPLEMENTARY TIME TABLE 2024) ను కూడా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటిస్తుంది. సప్లిమెంటరీ పరీక్ష తేదీలు ( అంచనా) విద్యార్థుల కోసం ఈ క్రింద పట్టికలో వివరించబడ్డాయి 

పరీక్ష తేదీలు(అంచనా)

మొదటి  సంవత్సరం సబ్జెక్టు పేరు

రెండవ సంవత్సరం సబ్జెక్టు పేరు

జూలై 20232వ భాషా పేపర్ - I2వ భాషా పేపర్ - II
జూలై 2023ఇంగ్లీష్ పేపర్- Iఇంగ్లీష్ పేపర్-II
జూలై 2023మ్యాథమెటిక్స్ పేపర్- IA, బోటనీ పేపర్- I, సివిక్స్ పేపర్- I, సైకాలజీ పేపర్- Iమ్యాథమెటిక్స్ పేపర్- IIA, బోటనీ పేపర్-II, సివిక్స్ పేపర్-II, సైకాలజీ పేపర్-II
జూలై 2023మ్యాథమెటిక్స్ పేపర్- IB, జువాలజీ పేపర్- I, హిస్టరీ పేపర్- Iమ్యాథమెటిక్స్ పేపర్- IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
జూలై 2023ఫిజిక్స్ పేపర్- I, ఎకనామిక్స్ పేపర్- I, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్- Iఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్- II
జూలై 2023కెమిస్ట్రీ పేపర్- I, సోషియాలజీ పేపర్- I, కామర్స్ పేపర్- I, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్- Iకెమిస్ట్రీ పేపర్- II, సోషియాలజీ పేపర్-II, కామర్స్ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
జూలై 2023జియాలజీ పేపర్- I, హోమ్ సైన్స్ పేపర్- I, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్- I, లాజిక్ పేపర్- I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్- Iజియాలజీ పేపర్- II, హోమ్ సైన్స్ పేపర్-II, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II
జూలై 2023మోడరన్ లాంగ్వేజ్ పేపర్- I, జియోగ్రఫీ పేపర్- Iమోడరన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II

    ఏపీ ఇంటర్మీడియట్ గత సంవత్సర టైమ్ టేబుల్ ( AP INTERMEDIATE Time Table for Previous Year )

    విద్యార్థుల కోసం గత సంవత్సరం ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ ను ఇక్కడ అందించాము. ఈ వివరాలు కూడా విద్యార్థులకు పరీక్ష తేదీల గురించి అవగాహన కల్పించడానికి ఉపయోగపడతాయి. 

    పరీక్ష తేదీలుసబ్జెక్టు  పేరు (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు)
    15 మార్చి 2023

    సెకండ్ లాంగ్వేజ్- పేపర్ II

    17 మార్చి 2023

    ఇంగ్లీష్ పేపర్-II

    20 మార్చి 2023

    మ్యాథ్స్ పేపర్- II A

    బోటనీ పేపర్- II

    సివిక్స్ పేపర్-II

    23 మార్చి 2023

    మ్యాథ్స్ పేపర్- II B

    జువాలజీ పేపర్-II

    చరిత్ర పేపర్-II

    25 మార్చి 2023

    ఫిజిక్స్ పేపర్- II

    ఎకనామిక్స్ పేపర్-II

    28 మార్చి 2023

    కెమిస్ట్రీ పేపర్- II

    కామర్స్ పేపర్-II

    సోషియాలజీ పేపర్-II

    ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II

    31 మార్చి 2023

    పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్- II

    లాజిక్ పేపర్- II

    బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్

    పేపర్-II (BPC విద్యార్థుల కోసం)

    03 ఏప్రిల్ 2023

    మోడరన్ లాంగ్వేజ్ పేపర్- II

    జాగ్రఫీ పేపర్-II

    సంబంధిత కథనాలు

    ఇంటర్మీడియట్ తర్వాత BBA కోర్సుల జాబితాఇంటర్మీడియట్ తర్వాత BA లేదా BSc లో ఏది ఎంచుకోవాలి ?
    ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్సులు ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ హోస్టెస్ కోర్సులు 
    ఇంటర్మీడియట్ తర్వాత డిజైనింగ్ కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల జాబితా

    ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష 2024 - ముఖ్యమైన సూచనలు ( AP Intermediate Exams 2024- Important Instructions)

    • విద్యార్థులు వారి హాల్ టికెట్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
    • పరీక్ష సమయానికి కనీసం 30 నిముషాలు ముందుగా పరీక్ష హాలుకు చేరుకోవాలి.
    • ప్రశ్నపత్రం తీసుకున్న మొదటి 15 నిముషాల్లో ప్రశ్న పత్రాన్ని చదివి తరువాత జవాబులు వ్రాయడం ఉపయోగకరంగా ఉంటుంది.
    • ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి తీసుకుని వెళ్ళకూడదు.
    • ప్రశ్నలను బట్టి వాటికి అవసరమైన డయాగ్రామ్ లతో జవాబులు వ్రాయడం ఉపయోగకరంగా ఉంటుంది.

    సంబంధిత కథనాలు 

    ఆంధ్రప్రదేశ్ లోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితా AP EAMCET 2024 అప్లికేషన్ కు అవసరమైన పత్రాలు 
    ఆంధ్రప్రదేశ్ లోని టాప్ ఫార్మసీ కళాశాలల జాబితా AP EAMCET లో 25,000 నుండి 50,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
    AP EAMCET లో 60,000 నుండి 80,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP EAMCET విజ్ఞాన్ యూనివర్సిటీ కటాఫ్

    ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల 2024 కోసం సన్నద్ధం అవడానికి టిప్స్ ( AP Intermediate 2024 Preparation Tips)

    ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల 2024 కోసం మరింత సమర్థవంతమైన పద్ధతిలో సిద్ధం కావడానికి విద్యార్థులకు కొన్ని సూచనలు అందించబడ్డాయి

    •  విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదవడం ప్రారంభించాలి. అనవసరమైన ఆందోళనలకు ఒత్తిడికి గురి కాకూడదు. 
    • మీ సబ్జెక్టు నాలెడ్జ్ పెంపొందించుకుంటూ ఉండడం చాలా అవసరం.
    • మీకోసం మీరు ఒక షెడ్యూల్ తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడం ప్రారంభించండి.
    • వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్లను ఎంచుకుని వాటికి సమాధానాలు వ్రాయండి. 
    • నాణ్యమైన పుస్తకాలు మరియు బోర్డు సూచించిన పుస్తకాలలో చదవడం ఉపయోగకరంగా ఉంటుంది.
    • ఎక్కువ సార్లు రివిజన్ చేయడం, వీలైనన్ని శాంపిల్ టెస్ట్ లు వ్రాయడం వలన జవాబులు బాగా గుర్తు ఉంటాయి. 

    సంబంధిత కథనాలు 

    JEE Mains ఫిజిక్స్ ప్రిపరేషన్ ప్లాన్JEE Mains 2024 కెమిస్ట్రీ ప్రిపరేషన్ ప్లాన్ 
    JEE Mains 2024 పూర్తి సమాచారంJEE Mains 2024 ఉత్తీర్ణత మార్కులు 
    JEE Mains 2024 మార్కులు vs ర్యాంక్JEE Mains 2024 మాథెమటిక్స్ ప్రిపరేషన్ ప్లాన్ 
    NEET 2024 కెమిస్ట్రీ సిలబస్NEET 2024 రిజర్వేషన్ విధానం
    NEET 2024 టైం టేబుల్NEET 2024 బయాలజీ సిలబస్ మరియు ప్రిపరేషన్ టిప్స్

    ఏపీ ఇంటర్మీడియట్ 2024 పరీక్షల గురించిన లేటెస్ట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

    FAQs

    AP ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎప్పుడు షెడ్యూల్ చేయబడింది?

    ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2024 నెలలో ప్రారంభం కావచ్చు.

    AP ఇంటర్మీడియట్ 2024 ఫలితాలు ఎప్పుడు పబ్లిక్ చేయబడతాయి?

    బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మే 2024 లో విడుదల చేసే అవకాశం ఉన్నది.

    AP ఇంటర్మీడియట్ 2024 కి పాస్ మార్కులు ఏమిటి?

     AP బోర్డ్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే, విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35% పొందాలి.

    AP ఇంటర్మీడియట్ 2024 ముఖ్యమైన తేదీల జాబితా విడుదల అయిందా?

    అవును, BIEAP తన అధికారిక వెబ్‌సైట్‌లో AP ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలను 2024 ని పబ్లిష్ చేసింది.

    AP ఇంటర్ ఒకేషనల్ 2024 కి సంబంధించిన షెడ్యూల్ కాపీని నేను ఎక్కడ పొందగలను?

     AP ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ AP బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో bie.ap.gov.in అందుబాటులో ఉంది.

    AP ఇంటర్మీడియట్ టైమ్‌టేబుల్ 2024 లో మార్పు కోసం నేను పిటిషన్ వేయడం సాధ్యమేనా?

    లేదు, దాని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. మీ రెండు పరీక్షలు ఒకే రోజున షెడ్యూల్ చేయబడినట్లయితే మీకు సంబంధిత అధికారులు సహాయం చేయగలరో? లేదో? తెలుసుకోవడానికి మీరు వారిని సంప్రదించాలి.

    నేను AP BIE 1వ, 2వ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్ష కాల్ లెటర్ 2024 ని ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి?

    ఈ కాల్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ అంటే bie.ap.gov.inని చూడవచ్చు.

    BIE AP అంటే పూర్తి అర్థం ఏమిటి..?

    BIE AP అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్.

    బోర్డు పరీక్షల కోసం AP ఇంటర్మీడియట్ టైమ్‌టేబుల్ 2024 ఎప్పుడు పబ్లిష్ చేయబడుతుంది?

    AP ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 జనవరి లో పబ్లిక్ చేయబడుతుందని అంచనా వేయబడింది.

    AP బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడు షెడ్యూల్ చేయబడతాయి?

    AP బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు 2024 ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. 

    View More
    /ap-intermediate-time-table-brd

    మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

    • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

    • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

    • ఉచితంగా

    • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

    Subscribe to CollegeDekho News

    By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    Top
    Planning to take admission in 2024? Connect with our college expert NOW!