PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
Telangana NEET Counselling 2024

తెలంగాణ NEET 2024 కౌన్సెలింగ్ (Telangana NEET 2024 Counselling): తేదీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ

August 06, 2024 06:54 PM , Medical , National Eligibility Cum Entrance Test-(NEET-UG)

తెలంగాణ నీట్ 2024 కౌన్సెలింగ్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఆగస్టు 4 నుండి 18, 2024 వరకు జరుగుతుంది. తెలంగాణాలోని KNRUHS, తెలంగాణ నీట్ UG 2024...

Andhra Pradesh ITI Admission Process

ఆంధ్రప్రదేశ్ ITI అడ్మిషన్ 2024 (Andhra Pradesh ITI Admission 2024) - తేదీలు , అప్లికేషన్ ఫార్మ్ , అర్హత, మెరిట్ లిస్ట్ , కౌన్సెలింగ్, ట్రేడ్‌లు

August 06, 2024 05:54 PM , Vocational

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ విభాగం జూలై 2024 నెలలో ఆంధ్రప్రదేశ్ ITI అడ్మిషన్ ప్రాసెస్(Andhra Pradesh ITI Admission...

ap tet previous year question papers

AP TET 2024 పేపర్ 2 గత సంవత్సర ప్రశ్న పత్రాలు: PDF ఫైల్ డౌన్లోడ్ చేయండి

August 06, 2024 04:22 PM , Education

AP TET గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం ద్వారా అభ్యర్థులు ప్రశ్నపత్రం గురించి మరియు సమస్యలను సాల్వ్ చేయడానికి పట్టే సమయం గురించి అవగాహన...

AP TET గత సంవత్సరాల ప్రశ్న పత్రాలు

AP TET 2024 పేపర్ 1 గత సంవత్సర ప్రశ్న పత్రాలు: వీటితో అభ్యర్థుల ప్రాక్టీస్ సులభతరం

August 06, 2024 02:52 PM , Education

AP TET గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం ద్వారా అభ్యర్థులు ప్రశ్నపత్రం గురించి మరియు సమస్యలను సాల్వ్ చేయడానికి పట్టే సమయం గురించి అవగాహన...

TS EAMCET Reporting Process 2024 after Seat Allotment

సీటు అలాట్మెంట్ తర్వాత TS EAMCET రిపోర్టింగ్ ప్రాసెస్ 2024 (TS EAMCET Reporting Process)

August 05, 2024 07:01 PM , Engineering

ఫేజ్ 2 కోసం TS EAMCET 2024 సీట్ల కేటాయింపు జూలై 31, 2024న విడుదల చేయబడింది. అభ్యర్థులు TS EAMCET రిపోర్టింగ్ ప్రాసెస్ 2024లో జూలై 31 నుండి ఆగస్టు...

NEET 2024 Cutoff for AP

NEET 2024 Cutoff for AP: AP NEET 2024 కటాఫ్ (అంచనా) - 2023, 2022, 2021, 2020, 2019 AIQ రాష్ట్ర కోటా సీట్లను ఇక్కడ తెలుసుకోండి

August 05, 2024 06:59 PM , Medical , National Eligibility Cum Entrance Test-(NEET-UG)

APలో MBBS, BDS అడ్మిషన్ల కోసం కాలేజీల వారీగా ఆంధ్రప్రదేశ్ NEET 2024 కటాఫ్ (NEET 2024 Cutoff for AP) సీట్ మ్యాట్రిక్స్ గురించి...

NEET 2024 Cutoff for Telangana - AIQ and State Quota Seats

తెలంగాణ NEET 2024 కటాఫ్ (NEET 2024 Cutoff for Telangana)- ఆల్ ఇండియా కోటా మరియు రాష్ట్ర కోటా సీట్లకు

August 05, 2024 06:24 PM , Medical

మీరు NEET ఆశించేవారు అయితే, MBBS మరియు BDS అడ్మిషన్‌ల కోసం తెలంగాణకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్‌తో పాటు కళాశాలల వారీగా NEET...

AP TET 2024 తెలుగు ముఖ్యమైన అంశాలు

AP TET 2024 తెలుగు ముఖ్యమైన అంశాలు : SGT కోసం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఇవే

August 05, 2024 04:34 PM , Education

AP TET 2024 పరీక్షలో తెలుగు సబ్జెక్టు కోసం 30 మార్కులు కేటాయించబడ్డాయి. తెలుగు సబ్జెక్టు లో ముఖ్యమైన అంశాలు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

Telangana 10th Hall Ticket 2025

తెలంగాణ SSC హాల్ టికెట్ 2025 ( TS SSC Hall Ticket 2025) : విడుదల తేదీ, డైరెక్ట్ లింక్, డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్స్

July 30, 2024 07:04 PM , Education

తెలంగాణ SSC హాల్ టికెట్ 2025(TS SSC Hall Ticket 2025) విడుదల తేదీ , సమయం, డైరెక్ట్ లింక్, డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్స్ ఈ ఆర్టికల్ లో వివరంగా...

TS SSC Exam Preparation Tips

తెలంగాణ పదవ తరగతి పరీక్షల కోసం ప్రిపరేషన్ టిప్స్ (TS SSC Preparation Tips 2025) : చాప్టర్ ప్రకారంగా ప్రిపరేషన్ ప్లాన్

July 30, 2024 05:18 PM , Education

విద్యార్థులు TS SSC 2025 బోర్డు పరీక్షల్లో మార్కులు స్కోర్‌లు సాధించాలని అనుకుంటూ ఉంటారు . TS SSC 2025 పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ఈ...

Top