PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
VITEEE 2023 Mock Test Link Activated

VITEEE 2023 Mock Test లింక్ యాక్టివేట్ చేయబడింది: డైరెక్ట్ లింక్ తో పాటు మరింత సమాచారం తెసులుసుకోండి

March 13, 2023 10:51 AM , Engineering

VITEEE 2023 Mock Test లింక్ అధికారిక వెబ్‌సైట్ viteee.vit.ac.inలో యాక్టివేట్ చేయబడింది. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే ముందు ప్రాక్టీస్...

AP EAPCET (EAMCET) 2023 Application Form Dates Released

AP EAPCET (EAMCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు విడుదలైంది: రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ని తనిఖీ చేయండి

March 10, 2023 10:33 AM , Engineering

AP EAMCET (EAPCET) 2023 నోటిఫికేషన్ మార్చి 10న విడుదల చేయబడింది. విద్యార్థులు మార్చి 11,2023 నుండి అధికారిక వెబ్సైటు ద్వారా అప్లికేషన్ ఫార్మ్...

NEET UG 2023 Application Form Released

నీట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదలైంది; అప్లికేషన్ డైరెక్ట్ లింక్ & షెడ్యూల్ తెలుసుకోండి (NEET UG 2023 Application Form in Telugu )

March 07, 2023 10:19 AM , Medical

NEET UG 2023 అప్లికేషన్ ఫార్మ్ అధికారికంగా విడుదల అయ్యింది.  NEET UG 2023 కు అప్లై చేస్తున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లో అందించిన...

TS SET 2023 13th March Exam Postponed

TS SET 2023 పరీక్ష వాయిదా, కొత్తగా ప్రకటించిన పరీక్ష తేదీలు ఎప్పుడంటే.

March 06, 2023 12:04 PM , Others

TS SET 2023 పరీక్ష షెడ్యూల్ ప్రకారం మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులు కొత్తగా ప్రకటించిన తేదీలను ఈ ఆర్టికల్ లో...

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ : తేదీలు , సిస్టమ్ స్పెసిఫికేషన్ , ఫీజు చెల్లింపు వివరాలు

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ : తేదీలు , సిస్టమ్ స్పెసిఫికేషన్ , ఫీజు చెల్లింపు వివరాలు

March 02, 2023 06:55 PM , Law

 TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3వ తేదీ నుండి ప్రారంభం అయ్యుంది, విద్యార్థులు  అధికారిక వెబ్‌సైట్ ద్వారా...

TS LAWCET 2023 application form

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ మార్చి 2న విడుదల కానుంది

March 01, 2023 03:20 PM , Law

TS LAWCET రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతుంది మరియు అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ 6 ఏప్రిల్ 2023. TS LAWCET...

CUET 2023 Application Form Released

CUET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల చేయబడింది: డైరెక్ట్ లింక్, తేదీలు , దరఖాస్తు విధానం

February 10, 2023 09:40 AM , Science

CUET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఇప్పుడు cuet.samarth.ac.in అందుబాటులో ఉంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 12, 2023. ఇక్కడ డైరెక్ట్ లింక్,...

అతి త్వరలో విడుదల కానున్న తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండి

అతి త్వరలో విడుదల కానున్న తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండి

February 08, 2023 05:44 PM , Engineering

తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ( TS EAMCET Application Form 2023 ) అత్యంత త్వరలో విడుదల కాబోతుంది. తెలంగాణ ఎంసెట్ పరీక్ష మే 7వ తేదీ నుండి...

ఏపీ బీఈడీ అడ్మిషన్ 2022 ( AP B.ED Admission 2022) : 10,000 సీట్ల తగ్గింపు, ఎందుకంటే?

ఏపీ బీఈడీ అడ్మిషన్ 2022 ( AP B.ED Admission 2022) : 10,000 సీట్ల తగ్గింపు, ఎందుకంటే?

January 27, 2023 11:35 AM , Education

ఏపీ బీఈడీ అడ్మిషన్ 2022 ( AP B.ED Admission 2022) కు ప్రభుత్వం 10,000 సీట్లను తగ్గించింది. ప్రస్తుతం 23,970 సీట్లు మాత్రమే అందుబాటులో...

ఏపీ EDCET 2023 నోటిఫికేషన్ విడుదల తేదీ : ఫిబ్రవరి నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది.

ఏపీ EDCET 2023 అప్లికేషన్ ఫార్మ్ ( AP EDCET 2023 Application Form) విడుదల తేదీ : ఫిబ్రవరి నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది.

January 25, 2023 01:03 PM , Education

ఏపీ EDCET 2023 అప్లికేషన్ ఫార్మ్ ( AP EDCET 2023 Application Form) ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుంది, అధికారిక వెబ్సైటు ...

Top