PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
AP DSC ఖాళీల జాబితా 2024

AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి

October 15, 2024 10:20 AM , Education

AP DSC నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల...

Andhra Pradesh Class 12 Previous Year Question Paper

ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గత సంవత్సర ప్రశ్న పత్రాలు (AP Inter 2nd Year Model Papers 2025) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

October 14, 2024 08:19 PM , Education

ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం గత సంవత్సర ప్రశ్న పత్రాలను (AP Inter 2nd Year Model Papers 2025) ఈ...

Andhra Pradesh SSC Class 10 Question Papers

ఏపీ 10వ తరగతి గత సంవత్సరం ప్రశ్న పత్రాలు(AP SSC Previous Year Question Papers ) - సబ్జెక్ట్ ప్రకారంగా పిడిఎఫ్ లను డౌన్‌లోడ్ చేసుకోండి

October 14, 2024 06:39 PM , Education

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సబ్జెక్ట్ ప్రకారంగా మోడల్ ప్రశ్నా పత్రాలను విడుదల చేసింది. వీటితో...

Andhra Pradesh 10th Syllabus 2025

AP SSC సిలబస్ 2025 (AP SSC Syllabus) PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి

October 14, 2024 04:55 PM , Education

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సిలబస్ 2025 (AP SSC Syllabus) అధికారిక వెబ్‌సైట్ bseap.org నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు దిగువ...

Andhra Pradesh 10th Board 2023

AP SSC Board Bieap.gov.in 2025: AP SSC బోర్డ్ టైం టేబుల్, హాల్ టికెట్ , సిలబస్, పరీక్షా సరళి మరియు గత సంవత్సరం ప్రశ్నపత్రం

October 14, 2024 11:10 AM , Education

AP SSC బోర్డ్ 2025 పరీక్షలు మార్చి 2025లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించబడే అవకాశం ఉంది. AP SSC తేదీ షీట్ 2025 డిసెంబర్...

AP TET 115 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 115 Marks vs AP DSC Weightage Analysis 2024)

AP TET 115 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 115 Marks vs AP DSC Weightage Analysis 2024)

October 12, 2024 01:30 PM , Education

AP TET 115 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 ఇక్కడ అందించబడింది. మెరిట్ జాబితాలో సాధారణ మార్కులను తెలుసుకోవడానికి 20-80% వెయిటేజీ పంపిణీని చూడండి.

AP TET 114 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 114 Marks vs AP DSC Weightage Analysis 2024)

AP TET 114 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 114 Marks vs AP DSC Weightage Analysis 2024)

October 12, 2024 10:30 AM , Education

AP TET 114 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 ఇక్కడ అందించబడింది. మెరిట్ జాబితాలో సాధారణ మార్కులను తెలుసుకోవడానికి 20-80% వెయిటేజీ పంపిణీని చూడండి.

AP TET 113 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024

AP TET 113 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 113 Marks vs AP DSC Weightage Analysis 2024)

October 11, 2024 01:02 PM , Education

AP TET 113 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 ఇక్కడ అందించబడింది. మెరిట్ జాబితాలో సాధారణ మార్కులను తెలుసుకోవడానికి 20-80% వెయిటేజీ పంపిణీని చూడండి.

AP TET 112 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024

AP TET 112 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 112 Marks vs AP DSC Weightage Analysis 2024)

October 11, 2024 10:02 AM , Education

AP TET 112 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 ఇక్కడ అందించబడింది. మెరిట్ జాబితాలో సాధారణ మార్కులను తెలుసుకోవడానికి 20-80% వెయిటేజీ పంపిణీని చూడండి.

AP TET vs DSC 111 మార్కుల వెయిటేజీ విశ్లేషణ 2024

AP TET vs DSC 111 మార్కుల వెయిటేజీ విశ్లేషణ 2024

October 10, 2024 01:02 PM , Education

AP TET 111 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 ఇక్కడ అందించబడింది. మెరిట్ జాబితాలో సాధారణ మార్కులను తెలుసుకోవడానికి 20-80% వెయిటేజీ పంపిణీని చూడండి.

Top