తెలంగాణ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు 2024 (Telangana Intermediate Model Papers)

Guttikonda Sai

Updated On: December 19, 2023 06:14 pm IST

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు  పరీక్షలకు ముందు ప్రశ్న పత్రం విధానం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన  మోడల్ ప్రశ్న పత్రాలకు  (Telangana Intermediate Model Papers 2024) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Telangana Class 12 Question Paper
examUpdate

Never Miss an Exam Update

తెలంగాణ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు (Telangana Intermediate Model Papers) : తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంగ్లీష్, తెలుగు పరీక్షలతో పాటు మ్యాథ్స్ పరీక్ష కూడా పూర్తైంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ముందు ముందు జరగాల్సిన పరీక్షలపై విద్యార్థులు దృష్టి పెట్టారు. ప్రతి సబ్జెక్ట్ బాగా రాయాలనే ఉద్దేశంతో బాగా ప్రీపేర్ అవుతున్నారు. అయితే ప్రిపరేషన్‌లో పాత ప్రశ్న పత్రాలను(Telangana Intermediate Model Papers)  ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇంటర్ విద్యార్థుల కోసం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ పేపర్లను ఇక్కడ అందజేస్తున్నాం. విద్యార్థులు వాటిని ఇక్కడ నుంచి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) సెకండ్  ఇయర్ క్లాస్  (ఇంటర్మీడియట్) విద్యారంగ అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. TSBIE ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో వార్షిక పాఠ్యాంశాలను విడుదల చేస్తుంది. ఇందులో TS సెకండ్ ఇయర్  సిలబస్, ఎగ్జామినేషన్ స్కీమ్ ,  మొదలైన వాటికి సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. దీనితో పాటు, విద్యార్థులు TS ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు  సన్నద్ధమయ్యేలా సౌకర్యవంతంగా ఉండేలా  TSBIE వార్షిక మోడల్ ప్రశ్న పత్రాలను (Telangana Intermediate Model Papers)  కూడా అందిస్తుంది.

ఇది కూడా చుడండి - తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024

TS EAMCET 2024 కాలేజ్ ప్రెడిక్టర్ TS EAMCET 2024 ర్యాంక్ ప్రెడిక్టర్ 

తెలంగాణ సెకండ్ ఇయర్  మోడల్ పేపర్లు అసలు TS బోర్డ్ పరీక్షల మాదిరిగానే రూపొందించబదతాయి. తెలంగాణ బోర్డ్ మోడల్ పేపర్‌లను సాల్వ్ చేయడం  ద్వారా  విద్యార్థులు పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. TS ఇంటర్మీడియట్ మోడల్ పేపర్‌లు బ్లూప్రింట్‌గా పనిచేస్తాయి. అంతే కాకుండా బోర్డు పరీక్షల సారాంశాన్నికూడా  తెలియజేస్తాయి. TS బోర్డ్ సెకండ్ ఇయర్ నమూనా ప్రశ్న పత్రాలను విశ్లేషించడం ద్వారా ఒక విద్యార్థి ఎగ్జామ్ ప్యాటర్న్,  TS సెకండ్ ఇయర్  బోర్డ్ పరీక్షలలో అడిగే అనేక రకాల  ప్రశ్నల గురించి స్పష్టమైన ఆలోచనను పొందవచ్చు. మోడల్ పేపర్ల సదుపాయాన్ని కలిగి ఉండటం వల్ల విద్యార్థులు బాగా ప్రిపేర్ అవ్వడానికి మరియు చివరికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది.

సంబంధిత కథనాలు 

తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 హాల్ టికెట్ 
తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు 
తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 పరీక్ష విధానం 
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ టైం టేబుల్ 
తెలంగాణ ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2024
తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 ఫలితాలు

Telangana Intermediate Model Papers ముఖ్యాంశాలు 

తెలంగాణ బోర్డు ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాల ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

బోర్డు పేరు

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE)

కేటగిరి 

తెలంగాణ బోర్డు 12వ తరగతి ప్రశ్నపత్రం

 మీడియం

ఇంగ్లీష్, హిందీ & తెలుగు

అధికారిక వెబ్‌సైట్

tsbie.cgg.gov.in

Telangana Intermediate Model Papers డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? 

తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు దిగువ ఇచ్చిన స్టెప్స్ ను  అనుసరించవచ్చు

1. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inకి వెళ్లండి

2. హోమ్‌పేజీలో, ముఖ్యమైన లింక్‌లలో, మీరు "Genaral Model Question Papers" అనే ఆప్షన్ కనిపిస్తుంది . 

3. జనరల్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇది తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ ప్రతీ సబ్జెక్టుకు లింక్‌లను కలిగి ఉన్న డ్రాప్ డౌన్ లిస్ట్ ను చూపిస్తుంది.

4. మీరు ఏసెకండ్ ఇయర్ మోడల్ పేపర్ PDFని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. .

5. తెలంగాణ బోర్డ్ సెకండ్ ఇయర్ మోడల్ ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి మరియు TS బోర్డ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి దీన్ని ఉపయోగించండి.

సంబంధిత ఆర్టికల్స్ 

ఇంటర్మీడియట్ తర్వాత NDA కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ స్సైన్స్ తర్వాత కోర్సుల జాబితా 
ఇంటర్మీడియట్ తర్వాత పారామెడికల్ కోర్సు ఇంటర్మీడియట్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు 
ఇంటర్మీడియట్ తర్వాత BTech లో బ్రాంచ్ ఎంచుకోవడం ఎలా?ఇంటర్మీడియట్ తర్వాత లా కోర్సుల జాబితా

తెలంగాణ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు (Telangana Intermediate Model Papers PDF)

సబ్జెక్టు పేరు

మోడల్ పేపర్ PDF (పేపర్ I)

మోడల్ పేపర్ PDF (పేపర్ II)

 హిందీ

Download PDF

Download PDF

 సంస్కృతం

Download PDF

Download PDF

 ఇంగ్లీష్

Download PDF

Download PDF

 చరిత్ర

Download PDF

Download PDF

 భౌగోళికం

Download PDF

Download PDF

 సివిక్స్

Download PDF

Download PDF

 గణితం (A)

Download PDF

Download PDF

 గణితం (B)

Download PDF

Download PDF

 ఎకనామిక్స్

Download PDF

Download PDF

 CS

Download PDF

Download PDF

 ఫిజిక్స్

Download PDF

Download PDF

 కెమిస్ట్రీ

Download PDF

Download PDF

 బోటనీ

Download PDF

Download PDF

 జువాలజీ

Download PDF

Download PDF

 కామర్స్

Download PDF

Download PDF

 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

Download PDF

Download PDF

సంబంధిత కథనాలు 

TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ TS EAMCET 2024 సిలబస్ 
TS EAMCET 2024 ప్రిపరేషన్ టిప్స్ TS EAMCET 2024 ఛాయిస్ ఫిల్లింగ్
TS EAMCET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు TS EAMCET 2024 మాక్ టెస్ట్ 

TS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 ముఖ్యాంశాలు (TS Intermediate Time Table 2024 Important Highlights)

TS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు తేదీ షీట్‌ను అధికారులు అప్‌లోడ్ చేసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (TS Intermediate Time Table 2024)కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ముఖ్యాంశాలు ఈ  కింద ఇవ్వబడ్డాయి. 

బోర్డు పేరు

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

రాష్ట్రం

తెలంగాణ 

విద్యా సంవత్సరం

2023-24

TS ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల 2024 హాల్ టికెట్ స్థితి

ఫిబ్రవరి 2024 లో విడుదల చేయబడుతుంది

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

మార్చి 2024

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ముగింపు 

ఏప్రిల్ 2024

అధికారిక వెబ్‌సైట్

tsbie.cgg.gov.in


సంబంధిత కధనాలు 
ఇంటర్మీడియట్ తర్వాత BBA కోర్సుల జాబితాఇంటర్మీడియట్ తర్వాత BA లేదా BSc లో ఏది ఎంచుకోవాలి ?
ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్సులు ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ హోస్టెస్ కోర్సులు 
ఇంటర్మీడియట్ తర్వాత డిజైనింగ్ కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల జాబితా 

TS ఇంటర్మీడియట్ 2024 పరీక్షల కోసం టిప్స్  (TS Intermediate Exam Day Instructions 2024)

• విద్యార్థులు తప్పనిసరిగా వారి సంబంధిత కళాశాల  నుంచి తమ అడ్మిట్ కార్డ్‌ని తీసుకుని, దానిపై పేర్కొన్న అన్ని సూచనలను జాగ్రత్తగా చదవాలి.

•విద్యార్థులు తమ అడ్మిట్ కార్డును తప్పనిసరిగా తమ సంబంధిత పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలి.

• విద్యార్థులు బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యే 30 నిమిషాల ముందు తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

• విద్యార్థులు పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకెళ్లకూడదు.

• ప్రశ్నాపత్రాన్ని చదవడానికి విద్యార్థులకు మొదటి 15 నిమిషాలు ఇవ్వబడుతుంది.

• విద్యార్థులు పరీక్ష సమయం ప్రారంభమయ్యే ముందు ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవాలి.

• విద్యార్థులు సమాధానాల బుక్‌లెట్‌లో అందించిన అన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

సంబంధిత కథనాలు 

JEE Mains ఫిజిక్స్ ప్రిపరేషన్ ప్లాన్JEE Mains 2024 కెమిస్ట్రీ ప్రిపరేషన్ ప్లాన్ 
JEE Mains 2024 పూర్తి సమాచారంJEE Mains 2024 ఉత్తీర్ణత మార్కులు 
JEE Mains 2024 మార్కులు vs ర్యాంక్JEE Mains 2024 మాథెమటిక్స్ ప్రిపరేషన్ ప్లాన్ 
NEET 2024 కెమిస్ట్రీ సిలబస్NEET 2024 రిజర్వేషన్ విధానం
NEET 2024 టైం టేబుల్NEET 2024 బయాలజీ సిలబస్ మరియు ప్రిపరేషన్ టిప్స్

TS ఇంటర్మీడియట్ గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

/ts-intermediate-question-paper-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!