PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
AP Inter Exam Date 2023 Released: Check date sheet for first and second year Inter

AP ఇంటర్ పరీక్ష తేదీలు 2023(AP Inter Exam Date 2023) విడుదలయ్యాయి: సబ్జెక్ట్ వారీగా తేదీలను ఇక్కడ తనిఖీ చేయండి

January 05, 2023 11:34 AM , Education

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు 2023 (AP Inter Exam Date 2023) అధికారికంగా విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సర విద్యార్థులు వారి...

TS SSC పరీక్షలు 2023: బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్‌లు(TS SSC Model Papers 2023) త్వరలో విడుదల కానున్నాయి

TS SSC పరీక్షలు 2023: బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్‌లు(TS SSC Model Papers 2023) త్వరలో విడుదల కానున్నాయి

January 05, 2023 11:31 AM , Education

తెలంగాణ 10వ తరగతి ప్రశ్న పత్రాల విధానం ఈ విద్య సంవత్సరంలో మార్చబడింది, కొత్త విధానాన్ని అర్ధం చేసుకోవడానికి మోడల్ పేపర్లు (TS SSC Model Papers...

ఏపీ 10వ తరగతి పరీక్ష తేదీ 2023(AP SSC EXAM DATES 2023) విడుదల చేయబడింది: సబ్జెక్ట్ వారీ టైమ్‌టేబుల్‌ను ఇక్కడ చూడండి.

ఏపీ 10వ తరగతి పరీక్ష తేదీ 2023(AP SSC EXAM DATES 2023) విడుదల చేయబడింది: సబ్జెక్ట్ వారీ టైమ్‌టేబుల్‌ను ఇక్కడ చూడండి.

January 05, 2023 11:29 AM , Education

ఏపీ 10వ తరగతి పరీక్ష తేదీలు 2023(AP SSC EXAM DATES 2023) అధికారికంగా విడుదల చేయబడ్డాయి. ఏప్రిల్ వ తేదీ నుండి ఏప్రిల్ తేదీ వరకూ ఈ పరీక్షలు...

తెలంగాణ 10వ తరగతి పరీక్ష తేదీ 2023(TS SSC Time Table 2023) విడుదల చేయబడింది: సబ్జెక్ట్ వారీగా టైమ్‌టేబుల్‌ని ఇక్కడ చూడండి.

తెలంగాణ 10వ తరగతి పరీక్ష తేదీ 2023(TS SSC Time Table 2023) విడుదల చేయబడింది: సబ్జెక్ట్ వారీగా టైమ్‌టేబుల్‌ని ఇక్కడ చూడండి.

January 05, 2023 11:28 AM , Education

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3, 2023 తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 11 పేపర్లకు బదులు 6 పేపర్లకే పరీక్షలు జరగనున్నాయి....

TSPSC JUNIOR LECTURER 2022 నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

TSPSC JUNIOR LECTURER 2022 నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

December 22, 2022 02:20 PM , Education

TSPSC JUNIOR LECTURER 2022 నోటిఫికేషన్.

AP SSC (Class 10) Telugu Exam 2022 Question Paper Analysis, Answer Key

ఏపీ 10వ తరగతి తెలుగు పరీక్ష 2022 ప్రశ్నాపత్రం విశ్లేషణ, జవాబులతో సహా అందుబాటులో ఉంది. (AP SSC Telugu Exam 2022 Question Paper Analysis )

December 22, 2022 02:19 PM , Education

ఏపీ 10వ తరగతి 2022 తెలుగు పరీక్ష ప్రశ్నపత్రాన్ని ( AP SSC TELUGU QUESTION PAPER 2022) విశ్లేషణ విద్యార్థుల కోసం ఈ ఆర్టికల్ లో వివరించబడింది. ఈ...

Top