5 ఏళ్ల LLB కోర్సులో సీటు పొందడానికి అభ్యర్థులు కనీసం 12వ తరగతి పాసై ఉండాలి, మూడేళ్ల LLB కోర్సులో సీటు పొందడానికి అభ్యర్థులు కనీసం డిగ్రీ పాసై ఉండాలి. AP LAWCET, TG LAWCET, CLAT, AILET, LSAT India, MH CET Law వంటి ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ఇప్పటికే కొన్ని ప్రవేశ పరీక్షలు జరిగి, కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
0
0
0What is the admission process for Khalsa College of Law, Amritsar?
Which Date For BA.LLB course Application??
Christ University Previous Year Question Papers