Ed CET కోసం ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలను మాత్రమే చదవడం వల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. దీనికోసం మీరు మీ సొంత మెటీరియల్‌ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. Ed CETకి 10వ తరగతి వరకు ఉండే పాఠ్యాంశాలే ముఖ్యమైన సిలబస్. తెలంగాణ లేదా ఏపీలోని స్కూల్ టెక్ట్స్ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అలాగే తెలుగు అకాడమీ తరచుగా బీఈడీ, ఎడ్ సెట్‌ల కోసం కొన్ని పుస్తకాలను పబ్లిష్ చేస్తూ ఉంటుంది. వాటిని అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటి PDFలను పొందవచ్చు. అదేవిధంగా పాట మోడల్ ప్రశ్నాపత్రాలు కూడా ఇంగ్లీష్, తెలుగు మీడియంలో కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు.
0
0
0Are there any changes to the admission of a person from a religious background ie nun or a priest?
Can you provide the Class CHSE 12th 2020 Previous Year Questions Paper?
Any chances to study in the b.ed course irregular
Iam Jebinamary. Any scholarship scheme for the B.ed course