నేను LLB 5 years exam రాసాను నాకు మంచి మార్కు రాకపోతే నాకు గవర్నమెంట్ కాలేజీ లో సిట్ రాదు కావున private కాలేజీ లో సిట్ వస్తే నేను కాలేజీ fees కట్టాలే ను మరి ఎలా నాకు సహాయం చేయండి

- SIDAM SaikiranUpdated On June 24, 2025 11:56 AM

తక్కువ ఫీజులు తీసుకునే లా కాలేజీల్లో సీటు పొందే అవకాశం ఉంటుంది. అలాంటి కాలేజీల్లో సీటు కోసం ప్రయత్నించండి. 

- Rudra VeniAnswered on June 24, 2025 11:56 AM
  • 0
  • 0
  • 0

Top