సార్/మేడమ్ మాది పశ్చిమ గోదావరి మా పాప బైపీసీ కోర్సు పూర్తి చేసింది. ఇప్పుడు మేము బీఎస్సీ MLT చేయించాలని అనుకుంటున్నాం. అడ్మిషన్లు ఓపెన్ అయ్యాయా? ఏలూరు ASRSM కాలేజీ లేదా GSL రాజమండ్రిలో సీటు కావాలని అనుకుంటున్నాం.

- T naga LaxmiUpdated On September 12, 2024 02:40 PM

బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సులో జాయిన్ అయ్యేందుకు అడ్మిషన్ గడువు ఇప్పటికే పూర్తైంది. వివిధ కాలేజీల్లోల అడ్మిషన్ చివరి తేదీ ఆగస్ట్ 20, 2024. దీంతో కాలేజీల్లో బీఎస్సీ ఎంఎల్‌టీలో చేరేందుకు అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 

- Sakunth KumarAnswered on September 12, 2024 01:40 PM
  • 0
  • 0
  • 0

Top