PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
TS TET జనవరి 2025 రిజిస్ట్రేషన్ లింక్ (నవంబర్ 7): అధికారిక వెబ్‌సైట్ ప్రారంభించబడుతుంది

TS TET జనవరి 2025 రిజిస్ట్రేషన్ లింక్ (నవంబర్ 7): అధికారిక వెబ్‌సైట్ ప్రారంభించబడుతుంది

November 06, 2024 12:01 PM , Education

TS DSE నవంబర్ 7న TS TET జనవరి 2025 రిజిస్ట్రేషన్ లింక్‌ని సక్రియం చేస్తుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు గడువులోపు తమను తాము నమోదు...

AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ & పరీక్ష తేదీలు 2024

AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ & పరీక్ష తేదీలు 2024

November 05, 2024 04:42 PM , Education

AP DSC 2024 నోటిఫికేషన్ నవంబర్ 06వ తేదీన విడుదల కానున్నది, పరీక్ష తేదీలు అప్లికేషన్ ప్రారంభ తేదీలు మొదలైన సమాచారం ఈ ఆర్టికల్ లో వివరంగా...

TS CPGET Final Seat Allotment Release Date 2024

TS CPGET తుది సీట్ల కేటాయింపు విడుదల తేదీ 2024

November 05, 2024 04:23 PM , Science

షెడ్యూల్ ప్రకారం TS CPGET ఫైనల్ సీట్ కేటాయింపు విడుదల తేదీ 2024 నవంబర్ 8, 2024. రిపోర్టింగ్ తేదీలతో పాటు సీట్ల కేటాయింపు విడుదల తేదీని ఇక్కడ తెలుసుకోండి.

TS TET జనవరి 2025 నోటిఫికేషన్ విడుదల చేయబడింది: పరీక్ష మరియు రిజిస్ట్రేషన్ తేదీలు, ముఖ్యాంశాలు

TS TET జనవరి 2025 నోటిఫికేషన్ విడుదల చేయబడింది: పరీక్ష మరియు రిజిస్ట్రేషన్ తేదీలు, ముఖ్యాంశాలు

November 04, 2024 06:08 PM , Education

TS TET 2025 నోటిఫికేషన్‌ను TSED నవంబర్ 4న (ఈరోజు) విడుదల చేసింది. పరీక్ష మరియు రిజిస్ట్రేషన్ తేదీలను ఇక్కడ చూడండి. ఇంకా, నోటిఫికేషన్‌లో...

TS TET 2024 నోటిఫికేషన్ విడుదుల అయ్యింది, అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీలు వివరంగా చూడండి

TS TET 2024 నోటిఫికేషన్ విడుదుల అయ్యింది, అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీలు వివరంగా చూడండి

November 04, 2024 01:54 PM , Education

తెలంగాణ టెట్ నోటిఫికేషన్  (TS TET Notification 2024)  విడుదలైంది. టెట్ పరీక్షా తేదీలు 2024తో పాటు దరఖాస్తు ఫార్మ్ తేదీలను విడుదల...

AP ECET EEE Syllabus

AP ECET EEE 2025 సిలబస్ (AP ECET EEE 2025 Syllabu) , వెయిటేజీ, మాక్ టెస్ట్, ముఖ్యమైన అంశాలు

October 30, 2024 12:41 PM , Engineering

మోడల్ ప్రశ్నాపత్రం, ఆన్సర్ కీతో పాటు AP ECET EEE సిలబస్ (AP ECET EEE 2025 Syllabu)  (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)ని చెక్...

AP ECET Civil Engineering 2024 Syllabus, Mock Test, Weightage, Question Paper, Answer Key

AP ECET సివిల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్(AP ECET Civil Engineering 2025 Syllabus), మాక్ టెస్ట్, వెయిటేజీ, మోడల్ పేపర్ , ఆన్సర్ కీ

October 25, 2024 08:27 AM , Engineering

ఏపీ ఈసెట్  సివిల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Civil Engineering 2025 Syllabus), మాక్ టెస్ట్, వెయిటేజీ, మోడల్ పేపర్ , ఆన్సర్...

AP ECET ECE

ఏపీ ఈసెట్ ECE 2025 సిలబస్ ( AP ECET ECE 2025 Syllabus) , వెయిటేజీ, మాక్ టెస్ట్, ముఖ్యమైన అంశాలు, మోడల్ పేపర్ , ఆన్సర్ కీ

October 24, 2024 07:11 PM , Engineering

ఏపీ ఈసెట్ ECE 2025 ( AP ECET ECE 2025 ) ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లో సిలబస్, మోడల్ పేపర్, వెయిటేజీ, ముఖ్యమైన అంశాలు,...

BSc Agriculture Admissions 2025: Check Dates, Entrance Exams, Merit List, Counselling Process, Eligibility & Top Colleges

BSc అగ్రికల్చర్ అడ్మిషన్లు 2025 (BSc Agriculture Admissions 2025): ప్రవేశ పరీక్షలు, అర్హత, ఎలా దరఖాస్తు చేయాలి & అగ్ర కళాశాలలు

October 23, 2024 12:47 PM , Agriculture

BSc అగ్రికల్చర్ అడ్మిషన్లు 2025 ముఖ్యమైన తేదీల కోసం వెతుకుతున్నారా? BSc అగ్రికల్చర్ అడ్మిషన్ 2025-26 కోసం పరీక్షల వారీగా & రాష్ట్రాల వారీగా...

AP POLYCET Civil Cutoff and Closing Rank

AP POLYCET సివిల్ ఇంజనీరింగ్ కటాఫ్ 2025 (AP POLYCET Civil Engineering Cutoff 2025): కటాఫ్ & క్లోజింగ్ రాంక్

October 22, 2024 09:25 PM , Engineering , Common Entrance Exam For Polytechnic AP (Andhra Pradesh )

ఏపీ పాలిసెట్ 2025 పరీక్ష త్వరలో జరగనుంది. మంచి కళాశాలల్లో సివిల్ బ్రాంచ్‌లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు క్లోజింగ్ ర్యాంక్,...

Top