PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ ( AP EAPCET 2023 Application Release Date)  : రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది.

ఏపీ EAMCET (ఎంసెట్) 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ ( AP EAPCET 2023 Application Release Date) : రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది.

January 25, 2023 10:51 AM , Engineering , AP EAMCET

ఏపీ ఎంసెట్ 2023 (AP EAPCET 2023) అప్లికేషన్ ఫార్మ్ ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో జాయిన్ అవ్వాలి...

7 Tips for Guaranteed Success in JEE MAIN 2022

ఖచ్చితమైన సక్సెస్ కోసం JEE మెయిన్ 2023 ప్రిపరేషన్ టిప్స్ (JEE Main 2023 Preparation Tips)

January 23, 2023 01:27 PM , Engineering

జేఈఈ మెయిన్ 2023 కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మంచి స్టడీ ప్లాన్ కలిగి ఉండడం అవసరం, విద్యార్థులు ఉత్తమంగా ప్రిపేర్ అవ్వడానికి 7 టిప్స్ (JEE Main...

త్వరలో CSIR NET నోటిఫికేషన్ 2023: మే లేదా జూన్ లో పరీక్ష జరగనుంది

త్వరలో CSIR NET నోటిఫికేషన్ 2023(CSIR NET 2023 Notification): మే లేదా జూన్ లో పరీక్ష జరగనుంది

January 20, 2023 10:57 AM , Education

CSIR NET 2023 నోటిఫికేషన్ (CSIR NET 2023 Notification) త్వరలో విడుదల కానుంది, అభ్యర్థులు csirnet.nta.nic.in వెబ్సైట్ ద్వారా అప్లై...

అతి త్వరలో JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్‌లోడ్ jeemain.nta.nic.inలో ప్రారంభమవుతుంది.

అతి త్వరలో JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023(JEE Main Admit Card 2023) డౌన్‌లోడ్ jeemain.nta.nic.inలో ప్రారంభమవుతుంది.

January 19, 2023 02:00 PM , Engineering , JEE Mains (B.Tech)

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు  2023 (JEE Main Admit Card 2023) అతి త్వరలో అఫీషియల్ వెబ్సైట్  jeemain.nta.nic.in  లో విడుదల...

NEET UG 2023 దరఖాస్తు ఫారం విడుదల తేదీ : రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది

NEET UG 2023 దరఖాస్తు ఫారం విడుదల తేదీ ( NEET UG 2023 Registration Dates) : రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది

January 19, 2023 11:04 AM , Medical , National Eligibility Cum Entrance Test-(NEET-UG)

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ 2023 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ని ప్రకటించనుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్...

TS మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలు

TS మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023(TS Model School Admission 2023): ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలు

January 18, 2023 02:43 PM , Education

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ (TS Model School Admission 2023)  అప్లికేషన్ ఫారం అధికారిక వెబ్సైటు telanganams.cgg.gov.in లో అందుబాటులో...

TSPSC AEE హాల్ టికెట్ విడుదల చేయబడింది: ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి

TSPSC AEE హాల్ టికెట్ విడుదల చేయబడింది: ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి

January 18, 2023 02:25 PM , Others

TSPSC AEE హాల్ టిక్కెట్లు ( TSPSC AEE Hall Ticket) అధికారిక వెబ్సైటు tspsc.gov.in లో విడుదల చేశారు. ఈ పోస్టుకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ...

JEE మెయిన్ అడ్మిట్ కార్డ్  2023( JEE Main Admit Card 2023): విడుదల తేదీ తెలుసుకోండి

JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023( JEE Main Admit Card 2023): విడుదల తేదీ తెలుసుకోండి

January 13, 2023 12:14 PM , Education , JEE Mains (B.Tech)

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్  2023 (JEE Main Admit Card 2023) జనవరి మూడవ వారంలో అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా NTA అధికారులు...

APPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ 2023( APPSC Group 1 Result 2023): జనవరి చివరి వారంలో ఫలితాల ప్రకటన వెలువడవచ్చు

APPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ 2023( APPSC Group 1 Result 2023): జనవరి చివరి వారంలో ఫలితాల ప్రకటన వెలువడవచ్చు

January 12, 2023 12:42 PM , Others

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు  ( APPSC Group 1 Result 2023) అధికారిక వెబ్సైటు psc.ap.gov.in ద్వారా విడుదల చేస్తారు. అభ్యర్థులు కటాఫ్...

AP మరియు TS సంక్రాంతి సెలవులు 2023: తేదీలు మరియు పాఠశాల పునఃప్రారంభ తేదీ

AP మరియు TS సంక్రాంతి సెలవులు 2023: తేదీలు మరియు పాఠశాల పునఃప్రారంభ తేదీ

January 09, 2023 11:43 AM , Education

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవుల తేదీలను (AP & TS Sankranthi Holidays 2023)ప్రకటించాయి. సంక్రాంతి సెలవుల తర్వాత జనవరి...

Top