ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Guttikonda Sai

Updated On: December 17, 2023 10:13 pm IST

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం 2023-24 సిలబస్ (AP Board Intermediate Syllabus 2023-24) ఈ ఆర్టికల్ లో అందించబడింది. సబ్జెక్టు ప్రకారంగా సిలబస్‌ని విద్యార్థులు ఈ ఆర్టికల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

విషయసూచిక
  1. ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 పూర్తి సమాచారం (AP Board Intermediate Syllabus …
  2. ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 ముఖ్యంశాలు (AP Board Intermediate Syllabus 2023-24 …
  3. ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 డౌన్లోడ్ లింక్ (AP Board Intermediate Syllabus …
  4. ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24 …
  5. ఏపీ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ పేపర్ల సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus …
  6. ఏపీ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Chemistry)
  7. ఏపీ ఇంటర్మీడియట్ జువాలజీ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Zoology)
  8. ఏపీ ఇంటర్మీడియట్ బోటనీ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Botany …
  9. AP ఇంటర్మీడియట్ బోర్డ్ 2024 గురించి (About AP Intermediate Board 2024)
  10. ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE TIME TABLE 2024) 
  11. AP ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ టిప్స్ 2024 (AP Intermediate Preparation Tips 2024)
  12. Faqs
AP Intermediate Syllabus 2023-24
examUpdate

Never Miss an Exam Update

ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 పూర్తి సమాచారం (AP Board Intermediate Syllabus 2023-24 Overview)

ఏపీ ఇంటర్మీడియట్ 2023-24 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభం అయ్యాయి. కాబట్టి విద్యార్థులు వారి సిలబస్ గురించి ముందే ఒక అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సంబంధిత సబ్జెక్ట్ సిలబస్‌ని ఆంధ్రప్రదేశ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో bie.ap.gov.in డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ బోర్డ్ అథారిటీ అన్ని స్ట్రీమ్‌లకు సిలబస్‌ను విడుదల చేశారు, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు ముఖ్యమైన టాపిక్స్, సిలబస్ (AP Board Intermediate Syllabus 2023-24) ని అధికారిక  వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ అవ్వచ్చు. AP ఇంటర్మీడియట్ పరీక్షలు 01 మార్చి 2024 తేదీ నుండి 15 మార్చి 2024 తేదీ వరకూ జరగనున్నాయి.

విద్యార్థులు వాళ్లకు సంబంధించిన స్ట్రీమ్స్ నుంచి సిలబస్ డౌన్‌లోడ్ చేసుకుని మిగతా పరీక్షలకు బాగా ప్రిపేర్ అవ్వొచ్చు. సిలబస్‌లో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు పరిగణించవలసిన అనేక టాపిక్‌లు ఉంటాయి. కింద ఆర్టికల్ నుంచి ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) సంబంధించిన వివరాలను తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

AP EAPCET పూర్తి సమాచారంTS EAMCET పూర్తి సమాచారం 
JEE Mains 2024 పూర్తి సమాచారం NEET 2024 పూర్తి సమాచారం 
AP ఇంటర్మీడియట్ పరీక్ష ముఖ్యమైన లింకులు
ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 2024
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 
AP Inter 2nd Year Result 2023
AP Inter 1st Year Result 2023
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2024

ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 ముఖ్యంశాలు (AP Board Intermediate Syllabus 2023-24 Highlights)

ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24కి సంబంధించిన ముఖ్యాంశాలు ఈ కింద టేబుల్లో ఇవ్వడం జరిగింది. 

బోర్డు పేరు

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP)

విషయం

AP ఇంటర్ సిలబస్ 2023-24 Pdf డౌన్‌లోడ్

తరగతి

ఇంటర్మీడియట్ / 1వ సంవత్సరం & 2వ సంవత్సరం

గ్రూప్స్.

MPC, BIPC, CEC, HEC, మొదలైనవి.

సబ్జెక్టులు

తెలుగు, ఇంగ్లీష్, బోటనీ, ఉర్దూ, సంస్కృతం, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ

మీడియం 

తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం, ఉర్దూ మీడియం

కేటగిరి

AP, ఇంటర్మీడియట్, సిలబస్

విద్యా సంవత్సరం

2023-24

అధికారిక వెబ్‌సైట్

http://bieap.gov.in

ఇది కూడా చదవండి: ఏపీ ఇంటర్మీడియేట్‌ టైమ్‌ టేబుల్‌ 2024

ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 డౌన్లోడ్ లింక్ (AP Board Intermediate Syllabus 2023-24 Download Links)

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ కరిక్యులం 2024లో అన్ని సబ్జెక్ట్స్ సిలబస్‌ వివరంగా ఉంది.  విద్యార్థులు వారికి కావాల్సిన సబ్జెక్ట్  సిలబస్ డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా అవసరం. ఈ దిగువ తెలియజేసిన టేబుల్లో ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విషయం పేర్లు

PDF లింకులు

వృక్షశాస్త్రం 1వ సంవత్సరం

Download Link

వృక్షశాస్త్రం 2వ సంవత్సరం

Download Link

కెమిస్ట్రీ 1వ మరియు 2వ సంవత్సరం

Download Link

పౌరశాస్త్రం 1వ సంవత్సరం

Download Link

పౌరశాస్త్రం 2వ సంవత్సరం

Download Link

వాణిజ్యం 1వ సంవత్సరం

Download Link

వాణిజ్యం 2వ సంవత్సరం

Download Link

ఎకనామిక్స్ 1వ సంవత్సరం

Download Link

ఎకనామిక్స్ 2వ సంవత్సరం

Download Link

హిందీ 1వ సంవత్సరం

Download Link

చరిత్ర 1వ మరియు 2వ సంవత్సరం

Download Link

గణితం(IA) 1వ సంవత్సరం

Download Link

గణితం(IIA) 2వ సంవత్సరం

Download Link

గణితం(IB) 1వ సంవత్సరం

Download Link

గణితం(IIB) 2వ సంవత్సరం

Download Link

ఫిజిక్స్ 1వ సంవత్సరం

Download Link

ఫిజిక్స్ 2వ సంవత్సరం

Download Link

తెలుగు 1వ సంవత్సరం

Download Link

తెలుగు 2వ సంవత్సరం

Download Link

జువాలజీ 1వ మరియు 2వ సంవత్సరం

Download Link

సంబంధిత కథనాలు

ఇంటర్మీడియట్ తర్వాత BBA కోర్సుల జాబితాఇంటర్మీడియట్ తర్వాత BA లేదా BSc లో ఏది ఎంచుకోవాలి ?
ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్సులు ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ హోస్టెస్ కోర్సులు 
ఇంటర్మీడియట్ తర్వాత డిజైనింగ్ కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల జాబితా

ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24 Mathematics)

విద్యార్థులు సిలబస్ కు తగ్గట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది. ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను విద్యార్థులు సబ్జెక్టు ప్రకారంగా అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ సబ్జెక్టు యొక్క సిలబస్‌ని చాప్టర్ ప్రకారంగా ఈ క్రింది టేబుల్లో గమనించవచ్చు.

క్రమ సంఖ్య 

అధ్యాయం పేరు

1.

Relations and Functions

2.

Inverse Trigonometric Functions

3.

Matrices

4.

Determinants

5.

Continuity and Differentiability

6.

Application of Derivatives

7.

Integrals

8.

Application of Integrals
9.Differential Equations
10.Vector Algebra
11.Three Dimensional Geometry
12.Linear Programming
13.Probability

ఏపీ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ పేపర్ల సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24 Languages)

విద్యార్థులు సిలబస్ కు తగ్గట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది.ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను విద్యార్థులు సబ్జెక్టు ప్రకారంగా అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ పేపర్ల యొక్క సిలబస్ ను చాప్టర్ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో గమనించవచ్చు.

ఇంగ్లీష్ పార్ట్ I

విభాగం పేరు

ముఖ్యమైన అంశాలు

గద్య భాగం 

1. Respond Instead of Reacting by Azim Premji

2. How to Live to be 200 by Stephen Leacock

3. Albert Einstein at School by Patrick Pringle

4. Eight Cousins or One Brother? By D.Balasubramanian

5. Spoon-Feeding by W.R.Inge

6. Mother’s Day: One-Act play by J.B.Priestley

పద్య భాగం

1. Equipment by Edgar Albert Guest

2. The Giving Tree by Shel Silverstein

3. Human Family by Maya Angelou

4. Bull in the City by Sri Sri (Translated by Velcheru Narayana Rao)

5. Harvest Hymn by John Betjeman

నాన్-డిటైల్డ్ టెక్స్ట్

1. Animal Farm (an abridged version) by George Orwell

స్టడీ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్

1. Conversation Practice

2. Vocabulary

3. Reading Comprehension

4. Interpretation of Non-Verbal Information

5. The Language of Advertisements

6. Letter Writing

7. Note Making

8. Word Stress

9. Describing a Process

10. Completing a Form

11. Curriculum Vitae

ఇంగ్లీష్: పార్ట్ II

గద్య భాగం 

1. Playing the English Gentleman - M.K. Gandhi

2. The Bet - Anton Chekov

3. The Mad Tea Party - Lewis Carrol

4. On Smiles - A.G. Gardiner

5. The Prize Poem Sir P. G. Wodehouse

6. Sale - Anita Desai

7. Riders to the Sea - J.M. Synge

పద్య భాగం

1. Ulysses - Alfred Lord Tennyson

2. The Second Coming - W.B. Yeats

3. The Unknown Citizen - W.H. Auden

4. To the Indians who Died in South Africa -T.S. Eliot

5. The Night of the Scorpion - Nissim Ezekiel

6. Rakhi - Vikram Seth

7. Telephone Conversation - Wole Soyinka

నాన్-డిటైల్డ్ టెక్స్ట్

Julius Caesar - Shakespeare Orient Longman Edition

ఏపీ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Chemistry)

విద్యార్థులు సిలబస్ కు తగ్గట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది.ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను విద్యార్థులు సబ్జెక్టు ప్రకారంగా అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ సబ్జెక్టు యొక్క సిలబస్ ను చాప్టర్ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో గమనించవచ్చు.

AP Intermediate Syllabus 2022-23 For Chemistry

అధ్యాయాల పేరు

ముఖ్యమైన అంశాల పేరు

Solid StateAmorphous and crystalline solids, General characteristics of solid-state, Classification of crystalline solids based on different binding forces (molecular, ionic, metallic, and covalent solids), Electrical properties-conduction of electricity in metals, Imperfections in solids-types of point defects-stoichiometric and non-stoichiometric defects, etc.
SolutionsTypes of solutions, Expressing concentration of solutions mass percentage, volume percentage, mass by volume percentage, parts per million, Abnormal molar masses-van’t Hoff factor, etc.
Electrochemistry and Chemical KinematicsElectrochemical cells, Galvanic cells: measurement of electrode potentials, Nernst equation-equilibrium constant from Nernst equation- electrochemical cell and Gibbs energy of the cell reaction, Corrosion of metals-Hydrogen economy, etc.
Surface ChemistryAdsorption and absorption, mechanism of adsorption-types of adsorption characteristics of physisorption - adsorption from solution phase applications of adsorption, Emulsions, etc.
General Principals of MetallurgyThe occurrence of metals, magnetic separation, froth floatation, leaching, Extraction of crude metal from concentrated ore-conversion to oxide, Uses of aluminum, copper, zinc, and iron, etc.
p-Block Elements

GROUP-15 ELEMENTS: Occurrence- electronic configuration, atomic and ionic radii, ionization energy, electronegativity, physical and chemical properties, Phosphorus halides, etc.

GROUP-16 ELEMENTS: Occurrence- electronic configuration, atomic and ionic radii, ionization enthalpy, electron gain enthalpy, electronegativity, physical and chemical properties, Dioxygen-preparation, etc.

GROUP-17 ELEMENTS: Occurrence, electronic configuration, atomic and ionic radii, ionization enthalpy, electron gain enthalpy, electronegativity, physical and chemical properties, etc.

GROUP-18 ELEMENTS: Occurrence, electronic configuration, ionization enthalpy, atomic radii electron gain enthalpy, Xenon-oxygen, compounds XeO3 and XeOF4 - their formation and structures, etc.

d & f Block Elements & Coordination Compounds and f-block elementsActinides-electronic configuration atomic and ionic sizes, oxidation states, general characteristics and comparison with a lanthanide, Some important compounds of transition elements-oxides and oxoanions of metals-preparation and properties of potassium dichromate and potassium permanganate-structures of chromate, dichromate, etc. COORDINATION COMPOUNDS: Structural isomerism linkage, coordination, ionization and solvate isomerism, bonding in coordination compounds, etc.
Polymers

Types of polymerization reactions addition polymerization or chain growth polymerization-ionic

polymerization, free radical mechanism-preparation of addition

polymers-polythene, Teflon, Polymers of commercial importance polypropene, polystyrene, polyvinyl chloride(PVC), urea-formaldehyde resin, etc.

BiomoleculesEnzymes: Enzymes, mechanism of enzyme action, Hormones: Definition, different types of hormones, their production, biological activity, diseases due to their abnormal activities, etc.
Chemistry in Everyday LifeChemicals in food are artificial sweetening agents, food preservatives, Drug-enzyme interaction Receptors as drug targets, Cleansing agents-soaps, synthetic detergents, etc.

Haloalkanes AND Haloarenes

Classification and nomenclature, Nature of C-X bond, by the addition of hydrogen halides and halogens to alkenes-by halogen exchange, triiodomethane, tetrachloromethane, freons, and DDT, etc.
Organic Compounds

ALCOHOLS, PHENOLS, AND ETHERS: Structures of hydroxy and ether functional groups, Alcohols, phenols and ethers -classification, Nomenclature: (a)Alcohols, (b)phenols and (c)ethers, Methods of preparation, Cleavage of C-O bond and electrophilic substitution of aromatic ethers, etc.

ALDEHYDES AND KETONES: Preparation of aldehydes and ketones-(1) by oxidation of alcohol, Nomenclature and structure of carbonyl group, etc.

CARBOXYLIC ACIDS: Methods of preparation of carboxylic acids, Nomenclature and structure of carboxyl group, Uses of carboxylic acids, Reactions involving -COOH group-reduction, decarboxylation, etc.

Organic Compounds containing Nitrogen

AMINES: Structure of amines, Classification, Nomenclature, Preparation of amines: reduction of nitro compounds, ammonolysis of alkyl halides, reduction of nitriles, reduction of amides, Gabriel phthalimide synthesis and Hoffmann bromamide degradation reaction, Physical properties

DIAZONIUM SALTS: Methods of preparation of diazonium salts (by diazotization), Physical properties, Chemical reactions: reactions involving retention of the diazo group, Reactions involving displacement of nitrogen,etc

CYANIDES AND ISOCYANIDES: Structure and nomenclature of cyanides and isocyanides, etc.

ఏపీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Physics)

విద్యార్థులు సిలబస్ కు తగ్గట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది.ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను విద్యార్థులు సబ్జెక్టు ప్రకారంగా అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్టు యొక్క సిలబస్ ను చాప్టర్ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో గమనించవచ్చు.

AP Intermediate Syllabus 2022-23 For Physics

అధ్యాయాల పేరు

ముఖ్యమైన అంశాల పేరు

WavesTransverse and longitudinal waves, Displacement relation in a progressive wave, The speed of a traveling wave, The principle of superposition of waves, Reflection of waves, Beats, the Doppler effect, etc.
Ray Optics and Optical InstrumentsReflection of Light by Spherical Mirrors, Refraction, Total Internal Reflection, Refraction at Spherical Surfaces and by Lenses, Refraction through a Prism, Dispersion by a Prism, and Some Natural Phenomena due to Sunlight, Optical Instruments, etc.
Wave OpticsHuygens Principle, Refraction and reflection of plane waves using Huygens, Principle, Coherent and Incoherent Addition of Waves, Interference of Light Waves and Young’s Experiment, Diffraction, Polarisation, etc.
Electric Charges and fieldsElectric Charges, Conductors and Insulators, Charging by Induction, Basic Properties of Electric Charge, Coulomb’s Law, Forces between Multiple Charges, Dipole in a Uniform External Field, Continuous Charge Distribution, Gauss’s Law, Application of Gauss’s Law, etc.
Electrostatic Potential and CapacitanceElectrostatic Potential, Potential due to a Point Charge, Potential due to an Electric Dipole, Potential due to a System of Charges, Equipotential Surfaces, Potential Energy of a System of Charges, The Parallel Plate Capacitor, Effect of Dielectric on Capacitance, Combination of Capacitors, Energy Stored in a Capacitor, Van de Graaff Generator, etc. Potential Energy in an External Field, etc.
Current ElectricityElectric Current, Electric Currents in Conductor, Ohm’s law, Temperature Dependence of Resistivity, Electrical Energy, Power Combination of Resistors - Series and Parallel Cells, emf, Internal Resistance, Cells in Series and in Parallel, Kirchhoff’s Laws, Wheatstone Bridge, Meter Bridge, Potentiometer, etc.
Moving charges and magnetismMagnetic Force, Motion in a Magnetic Field, Motion in Combined Electric and Magnetic Fields, Magnetic Field due to a Current, Element, Biot-Savart Law, Magnetic Field on the Axis of a Circular Current Loop, Torque on Current Loop, Magnetic Dipole, The Moving Coil Galvanometer, etc.
Magnetism and MatterThe Bar Magnet, Magnetism and Gauss’s Law, The Earth’s Magnetism, Magnetisation, and Magnetic Intensity, Magnetic Properties of Materials, Permanent Magnets and Electromagnets, etc.
Electromagnetic InductionThe Experiments of Faraday and Henry, Magnetic Flux, Faraday’s, Law of Induction, Lenz’s Law and Conservation of Energy, Inductance, AC Generator, etc.

AC

AC Voltage Applied to a Resistor, Representation of AC Current and Voltage by Rotating Vectors - Phasors, AC Voltage Applied to an Inductor, AC Voltage Applied to a Capacitor, AC Voltage Applied to a Series LCR Circuit, Power in AC Circuit: The Power Factor, LC Oscillations, Transformers, etc.
Electromagnetic WavesDisplacement Current, Electromagnetic Waves, Electromagnetic Spectrum, etc.
Dual nature of radiation and matter

Electron Emission, Photoelectric Effect, Experimental Study of Photoelectric Effect, Photoelectric Effect and Wave Theory of Light, Einstein’s Photoelectric Equation: Energy Quantum of

Radiation, Particle Nature of Light: The Photon Wave Nature of Matter, Davisson and Germer Experiment, etc.

Atoms

Alpha-particle Scattering and Rutherford’s Nuclear Model

of Atom, Atomic Spectra, Bohr Model of the Hydrogen Atom, The Line Spectra of the Hydrogen Atom, DE Broglie’s Explanation of Bohr’s Second Postulate of Quantisation, etc.

NucleiAtomic Masses and Composition of the Nucleus, Size of the Nucleus, Mass-Energy and Nuclear Binding Energy, Nuclear Force, Radioactivity, Nuclear Energy, etc.
Semiconductors and DevicesClassification of Metals, Conductors and Semiconductors, Intrinsic Semiconductor, Application of Junction Diode as a Rectifier, Special Purpose p-n Junction Diodes, Junction Transistor, Digital Electronics, Logic Gates, Integrated Circuits, etc.
Communication SystemElements of a Communication System, Basic Terminology Used in Electronic Communication System, Bandwidth of signals, Bandwidth of Transmission Medium, Propagation of Electromagnetic Waves, Modulation and its Necessity, Amplitude Modulation, etc.

ఏపీ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Econimics)

విద్యార్థులు సిలబస్ కు తగ్గట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది.ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను విద్యార్థులు సబ్జెక్టు ప్రకారంగా అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎకనామిక్స్ సబ్జెక్టు యొక్క సిలబస్ ఛాప్టర్ ప్రకారంగా ఈ కింది టేబుల్లో గమనించవచ్చు.

అధ్యాయాల పేరు

ముఖ్యమైన అంశాల పేరు

Economic Growth And DevelopmentEconomic growth, Economic Development, Differences Between Economic Growth and Development, etc.
Population and Human Resources DevelopmentWorld Population, Causes of the rapid growth of population in India, Occupational distribution of the population of India, Meaning of Human Resources Development, etc.
National IncomeIncome Inequalities, Causes of Income Inequalities, Measures to control income inequalities, Unemployment in India, etc.
Agriculture SectorCropping pattern in India, Organic Farming, Irrigation facilities in India, Productivity of agriculture, Landholdings in India, etc.
Industrial SectorNational Manufacturing Policy, Disinvestment, National Investment Fund (NIF), Foreign Direct Investment, Special Economic Zones, etc.
Tertiary SectorTourism, Banking and Insurance, Communication, Science and Technology, etc.
Planning And Economic ReformsRegional Imbalances, Role of Trade in Economic Development, Economic Reforms in India, GATT, etc.
Environment and Sustainable Economic DevelopmentEnvironment, Economic Development, Environment, and Economic Linkages, etc.
Economy Of Andhra PradeshEducation, Environment, Agricultural sector, Industrial sector, etc.
Economic StatisticsMethods of Studying Variation, Measures of Dispersion for average, Lorenz Curve, Correlation, etc.

ఏపీ ఇంటర్మీడియట్ జువాలజీ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Zoology)

విద్యార్థులు సిలబస్ కు తగ్గట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది.ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను విద్యార్థులు సబ్జెక్టు ప్రకారంగా అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జువాలజీ సబ్జెక్టు యొక్క సిలబస్ ను చాప్టర్ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో గమనించవచ్చు.

యూనిట్లు

అంశాలు

UNIT-I Human Anatomy and Physiology-I

carbohydrates and fats, egestion,

The calorific value of proteins, carbohydrates and fats, etc.

UNIT II: Human Anatomy and Physiology-II

Human circulatory system – the structure of the human heart and

blood vessels; Cardiac cycle, cardiac output, double circulation;

regulation of cardiac activity, etc.

UNIT III: Human Anatomy and Physiology-III

myasthenia gravis, tetany,

muscular dystrophy, arthritis, osteoporosis, gout, etc.

UNIT IV: Human Anatomy and Physiology-IV

Dwarfism, acromegaly, cretinism, goitre, exophthalmic

goitre, diabetes, Addison’s disease, Cushing’s syndrome, etc.

UNIT V: Human ReproductionFertilization, Embryo development up to blastocyst formation, implantation, etc.
UNIT VI: Genetics

Colour blindness; Mendelian

disorders in humans: Thalassemia, Haemophilia, Sickle cell

anaemia, cystic fibrosis PKU, Alkaptonuria, etc.

UNIT VII: Organic EvolutionHardy-Weinberg law; Types of Natural Selection; Gene flow and genetic drift; Variations (mutations and genetic recombination), etc.
UNIT VIII: Applied BiologyHuman insulin and vaccine production; Gene Therapy; Transgenic animals; ELISA; Vaccines, MABs, Cancer biology, stem cells, etc.

ఏపీ ఇంటర్మీడియట్ బోటనీ సిలబస్ 2023-24(AP Board Intermediate Syllabus 2023-24 Botany )

విద్యార్థులు సిలబస్ కు తగ్గట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది.ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను విద్యార్థులు సబ్జెక్టు ప్రకారంగా అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బోటనీ సబ్జెక్టు యొక్క సిలబస్ ను చాప్టర్ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో గమనించవచ్చు.

అధ్యాయాలు

ముఖ్యమైన అంశాలు

Chapter 1: Transport in PlantsMeans of Transport, Phloem Transport: Flow from Source to Sink, Long Distance Transport of Water, etc.
Chapter 2: Mineral NutritionMethods to Study the Mineral Requirements of Plants, Essential Mineral Elements, Metabolism of Nitrogen, etc.
Chapter 3: EnzymesThe concentration of Substrate, Classification, and Nomenclature of Enzymes, etc.
Chapter 4: Photosynthesis in Higher PlantsEarly Experiments, Site of Photosynthesis, Pigments Involved in Photosynthesis, Factors affecting Photosynthesis, etc.
Chapter 5: Respiration of PlantsCellular respiration, Glycolysis, Fermentation, Aerobic Respiration, Amphibolic Pathway, Respiratory Quotient, etc.
Chapter 6: Plant Growth and DevelopmentDevelopment, Plant Growth Regulators, Seed Dormancy, Photoperiodism, Vernalisation, etc.
Chapter 7: BacteriaMorphology of Bacteria, Bacterial cell structure, The importance of Bacteria to Humans, etc.
Chapter 8: VirusesMultiplication of Bacteriophages- The Lysogenic Cycle, Viral diseases in Plants, etc.
Chapter 9: Principles of Inheritance and VariationMendel’s Experiments, Chromosomal Theory of Inheritance, Linkage, and Recombination, Mutations, etc.
Chapter 10: Molecular Basis of inheritanceThe DNA, Transcription, Translation, Regulation of Gene Expression, etc.

Chapter 11: Principles and processes of

Biotechnology

Principles of Biotechnology, Processes of Recombinant DNA Technology, etc.
Chapter 12: Biotechnology and its applicationsBiotechnological Applications In Agriculture, Transgenic plants, Biosafety and Ethical issues, etc.

Chapter 13: Strategies for enhancement in

food production

Plant breeding, Single-cell protein, Tissue culture, etc.
Chapter 14: Microbes in Human WelfarePrimary treatment, Secondary treatment or Biological treatment, Microbes as Biofertilizers, Challenges posed by Microbes, etc.

AP ఇంటర్మీడియట్ బోర్డ్ 2024 గురించి (About AP Intermediate Board 2024)

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్‌ను నిర్వహించే సంస్థ. విద్యార్థులు బోర్డ్ పరీక్షకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని పొందాలనుకుంటే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

AP ఇంటర్మీడియట్ పరీక్ష ముఖ్యమైన లింకులు
ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 2024
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 
AP Inter 2nd Year Result 2023
AP Inter 1st Year Result 2023
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2023

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 (AP INTERMEDIATE TIME TABLE 2024) 

విద్యార్థుల కోసం ఏపీ ఇంటర్మీడియట్ టైం టేబుల్  ఈ కింద ఉన్న టేబుల్లో ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఇక్కడ పరీక్షా తేదీలను తెలుసుకోవచ్చు. 

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 - మొదటి సంవత్సరం (AP INTERMEDIATE TIME TABLE 2024 for 1st Year) 

పరీక్ష తేదీలుసబ్జెక్టు పేరు (ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు)
మార్చి 2024సెకండ్ లాంగ్వేజ్- పేపర్ I
మార్చి 2024ఇంగ్లీష్ పేపర్-I
మార్చి 2024మ్యాథ్స్ పేపర్- IA
బోటనీ పేపర్- I
సివిక్స్ పేపర్-I
మార్చి 2024మ్యాథ్స్ పేపర్- IB
జువాలజీ పేపర్-I
చరిత్ర పేపర్-I
మార్చి 2024ఫిజిక్స్ పేపర్- I
ఎకనామిక్స్ పేపర్-I
మార్చి 2024కెమిస్ట్రీ పేపర్- I
కామర్స్ పేపర్-I
సోషియాలజీ పేపర్-I
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-I
మార్చి 2024పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్- I
లాజిక్ పేపర్- I
బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-I (BPC విద్యార్థుల కోసం)
మార్చి 2024మోడరన్ లాంగ్వేజ్ పేపర్- I
జాగ్రఫీ పేపర్-I

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024 - రెండవ సంవత్సరం (AP INTERMEDIATE TIME TABLE 2024 for 2nd Year) 

పరీక్ష తేదీలువిషయం పేరు (ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు)
మార్చి 2024సెకండ్ లాంగ్వేజ్- పేపర్ II
మార్చి 2024ఇంగ్లీష్ పేపర్-II
మార్చి 2024 గణితం పేపర్- II A
బోటనీ పేపర్- II
సివిక్స్ పేపర్-II
మార్చి 2024గణితం పేపర్- II B
జువాలజీ పేపర్-II
చరిత్ర పేపర్-II
మార్చి 2024ఫిజిక్స్ పేపర్- II
ఎకనామిక్స్ పేపర్-II
మార్చి 2024కెమిస్ట్రీ పేపర్- II
కామర్స్ పేపర్-II
సోషియాలజీ పేపర్-II
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
మార్చి 2024పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్- II
లాజిక్ పేపర్- II
బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II (BPC విద్యార్థుల కోసం)
మార్చి 2024మోడరన్ లాంగ్వేజ్ పేపర్- II
జాగ్రఫీ పేపర్-II

AP ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ టిప్స్ 2024 (AP Intermediate Preparation Tips 2024)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షకు సిద్ధం కావడం చాలా ముఖ్యం ఎందుకంటే బోర్డ్ పరీక్షలు మార్చి 2024 లో నిర్వహించబడతాయి. మీరు దిగువ అందించిన పాయింటర్‌ల నుండి AP Intermediate Preparation Tips 2024 కి సంబంధించిన డీటెయిల్స్ ని తనిఖీ చేయవచ్చు మరియు సిద్ధం చేయండి తదనుగుణంగా మీరే.

  • మీరు డీటెయిల్స్ సిలబస్ మరియు పరీక్షా సరళిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల 2024 కి మీ సన్నద్ధతను ప్రారంభించడానికి మీరు లేటెస్ట్ సిలబస్  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నారని నిర్ధారించుకోండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, ఆపై మీరు మీ సన్నాహాలను ప్రారంభించాలి.
  • ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా అందుబాటులో ఉన్న లేటెస్ట్ సిలబస్ ప్రకారం స్టడీ ప్లాన్‌ను రూపొందించడాన్ని విద్యార్థులు తప్పనిసరిగా పరిగణించాలి మరియు స్టడీ ప్లాన్‌కు స్టడీ సెషన్ మధ్య విరామం ఉండాలి, తద్వారా విద్యార్థులు తమపై భారం పడకుండా ఉండాలి.
  • ఇంటర్మీడియట్ పరీక్షల్లో చేర్చబడే ముఖ్యమైన అంశాల కోసం విద్యార్థులు సిద్ధమవుతున్నప్పుడు స్టడీ నోట్స్ తయారు చేసుకోవడాన్ని పరిగణించవచ్చు. మీరు బోర్డు పరీక్షలో అడిగే అన్ని ముఖ్యమైన ప్రశ్నలను వ్రాసిన మూలాధారాన్ని మీరు కలిగి ఉండటం ముఖ్యం, తద్వారా మీరు దాన్ని తిప్పికొట్టవచ్చు.
  • బోర్డు అధికారులు బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు కనీసం ఒక నెల ముందు విద్యార్థులు బోర్డు పరీక్ష కోసం వారి పునర్విమర్శను ప్రారంభించాలి. మీరు గత సంవత్సరం ప్రశ్న పత్రాలు లేదా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నమూనా పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీ పరిజ్ఞానాన్ని సవరించుకోవచ్చు.

సంబంధిత కథనాలు 

JEE Mains ఫిజిక్స్ ప్రిపరేషన్ ప్లాన్JEE Mains 2024 కెమిస్ట్రీ ప్రిపరేషన్ ప్లాన్ 
JEE Mains 2024 పూర్తి సమాచారంJEE Mains 2024 ఉత్తీర్ణత మార్కులు 
JEE Mains 2024 మార్కులు vs ర్యాంక్JEE Mains 2024 మాథెమటిక్స్ ప్రిపరేషన్ ప్లాన్ 
NEET 2024 కెమిస్ట్రీ సిలబస్NEET 2024 రిజర్వేషన్ విధానం
NEET 2024 టైం టేబుల్NEET 2024 బయాలజీ సిలబస్ మరియు ప్రిపరేషన్ టిప్స్


ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24 (AP Board Intermediate Syllabus 2023-24) ను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు బాగా ప్రిపేర్ అయితే బోర్డు పరీక్షలలో మంచి మార్కులు సాధించగలరు. ఏపీ ఇంటెర్మీడియట్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

FAQs

AP ఇంటర్మీడియట్ పరీక్షల ఉత్తీర్ణత మార్కులు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు వారు హాజరైన అన్ని సబ్జెక్టులలో కనీసం 35% సాధించాలి.

AP ఇంటర్మీడియట్ పరీక్షల ఉత్తీర్ణత మార్కులు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలంటే, విద్యార్థులు వారు హాజరైన అన్ని సబ్జెక్టులలో కనీసం 35% మార్కులు సాధించాలి.

నేను AP బోర్డ్ ఇంటర్మీడియట్ రివైజ్డ్ సిలబస్ 2024 Pdf ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేయవచ్చా?

చేసుకోవచ్చు. విద్యార్థులు AP బోర్డ్ ఇంటర్మీడియట్ రివైజ్డ్ సిలబస్ 2024 ని pdf ఫార్మాట్‌లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేను AP బోర్డ్ ఇంటర్మీడియట్ సిలబస్ 2024 PDF ని ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్-http://bieap.gov.in నుంచి AP బోర్డ్ ఇంటర్మీడియట్ సిలబస్ 2024 Pdfని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పై కథనంలో అందించిన లింక్‌ల నుండి విద్యార్థులు సిలబస్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

/ap-board-intermediate-syllabus-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!