APPSC Group 2 Exam Day Instructions 2024: రేపే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్, పరీక్షా కేంద్రానికి ఏ టైమ్‌కి చేరుకోవాలంటే?

Andaluri Veni

Updated On: February 24, 2024 09:48 am IST

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష  రోజున అభ్యర్థులు  కొన్ని సూచనలు (APPSC Group 2 Exam Day Instructions 2024) పాటించాలి. అందులో ఏ పాటించకపోయినా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించే అవకాశం ఉండదు.  


 
APPSC Group 2 Exam Day Instructions 2024: రేపే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్,  పరీక్షా కేంద్రానికి  ఏ టైమ్‌కి చేరుకోవాలంటే?APPSC Group 2 Exam Day Instructions 2024: రేపే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్, పరీక్షా కేంద్రానికి ఏ టైమ్‌కి చేరుకోవాలంటే?

APPSC Group 2 పరీక్ష రోజు సూచనలు 2024  (APPSC Group 2 Exam Day Instructions 2024): ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష పరీక్ష ఫిబ్రవరి 25న జరగనుంది. ఇప్పటికే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు విడుదలయ్యాయి. APPSC గ్రూప్ 2  పరీక్ష రోజు సూచనలను (APPSC Group 2 Exam Day Instructions 2024) కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. అంటే పేపర్ 1 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు,  పేపర్ 2 మధ్యాహ్నం ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షను రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  నిర్వహించనున్నారు.  అభ్యర్థులు దిగువున పేర్కొన్న విధంగా పరీక్ష సూచనలతో పాటు రేపు పరీక్ష కోసం హాల్ టికెట్లను చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024కి  ఈస్ట్రాటజీని ఫాలో అవ్వండి... విజయం మీదేఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రోజున అభ్యర్థులు ఈ డాక్యుమెంట్‌ తీసుకెళ్లాల్సిందే 
25న APPSC Group 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్, పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఈ విషయాలు తెలుసా?ఈ లింక్‌తో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు 2024  డౌన్‌లోడ్ చేసుకోండి
 APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాలను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండిఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కు ఇలా ప్రిపేర్ అవుతున్నారా? ఈ ట్రిక్స్‌ పాటిస్తే ఈజీగా కొట్టొచ్చు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష విధానం గురించి తెలుసుకోండిAPPSC 2023 గ్రూప్ 2 పోస్ట్ వైజ్ ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి

APPSC గ్రూప్ 2, 2024 పరీక్ష రో జు పాటించాల్సిన సూచనలు  (APPSC Group 2, 2024 Exam Day Instructions)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25న జరగనుంది. పరీక్ష రోజు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలను (APPSC Group 2 Exam Instructions 2024) ఈ దిగువున అందజేశాం. 
  • దరఖాస్తుదారులు APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2024కి అవసరమైన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్‌లతో పాటు హాల్ టికెట్‌ను తీసుకెళ్లాలి.
  • అభ్యర్థులందరూ తమ తమ షిఫ్ట్‌లకు కనీసం 60 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 
  • పీడబ్ల్యూడీ కేటగిరీ కింద హాజరయ్యే ఏ అభ్యర్థి పరిస్థితికి అనుగుణంగా సరైన ఏర్పాట్ల కోసం ఇతరుల ముందు కేంద్రానికి రిపోర్ట్ చేయాలి. 
  • అభ్యర్థులు తమ వ్యక్తిగత వస్తువులను APPSC పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడానికి అనుమతించరు. 
  • మొబైల్ ఫోన్, హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్, కాలిక్యులేటర్, బ్లూటూత్ వంటి ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు. 
  • పరీక్ష హాల్ లోపల పేపర్, స్టడీ మెటీరియల్, పుస్తకాలు, నోట్స్ మొదలైనవి కూడా నిషేధించబడ్డాయి
  • పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు.
  • దరఖాస్తుదారులు APPSC గ్రూప్ 1 పరీక్ష 2022కి తమతో పాటు వాటర్ బాటిల్ (ట్రాన్స్‌పరెంట్) తీసుకెళ్లవచ్చు.
  • APPSC గ్రూప్ 2 పరీక్ష కోసం తీసుకువెళ్లడానికి నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్ మాత్రమే అవసరం
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల క ోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌లను, తాజా సమాచారాన్ని ఇక్కడ పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-exam-day-guidelines-2024-50105/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!