ఏపీ ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్లు ( AP Intermediate Model Papers 2024) ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

Guttikonda Sai

Updated On: February 09, 2024 06:08 pm IST

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు  విద్యార్థుల కోసం అధికారిక వెబ్సైటు లో మోడల్ పేపర్( AP Intermediate Model Papers 2024) లను అందిస్తుంది. వీటి ద్వారా పరీక్షలకు జవాబులు వ్రాసే సమయాన్ని విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకోవచ్చు.అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్లు ఈ ఆర్టికల్ లో అందించడం జరిగింది.  

విషయసూచిక
  1. ఏపీ ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్లు 2024 ( AP Intermediate Model Papers2024)
  2. AP ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు 2024: లేటెస్ట్ అప్డేట్స్ (AP Intermediate Model …
  3. ఏపీ ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాల ముఖ్యాంశాలు 2024 ( AP Intermediate Question …
  4. ఏపీ ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకునే విధానం 2024 (Steps to …
  5. ఏపీ ఇంటర్మీడియెట్ సబ్జెక్టులు స్ట్రీమ్ ప్రకారంగా 2024 ( AP Intermediate Stream …
  6. ఏపీ ఇంటర్మీడియట్ బోటనీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Botany …
  7. ఏపీ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Chemistry …
  8. ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్సు మోడల్ పేపర్ 2024 ( AP …
  9. ఏపీ ఇంటర్మీడియట్ సివిక్స్ మోడల్ పేపర్ 2024( AP Intermediate Civics Model …
  10. ఏపీ ఇంటర్మీడియట్ కామర్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Commerce …
  11. ఏపీ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Economics …
  12. ఏపీ ఇంటర్మీడియట్ జియోగ్రఫీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Geography …
  13. ఏపీ ఇంటర్మీడియట్ హిస్టరీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate History …
  14. ఏపీ ఇంటర్మీడియట్ కన్నడ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Kannada …
  15. ఏపీ ఇంటర్మీడియట్ లాజిక్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Logics …
  16. ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Maths …
  17. ఏపీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Physics …
  18. ఏపీ ఇంటర్మీడియట్ సోషియాలజీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Sociology …
  19. ఏపీ ఇంటర్మీడియట్ జువాలజీ మోడల్ పేపర్ 2024 (AP Intermediate Zoology Model …
  20. ఏపీ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Language …
  21. ఏపీ ఇంటర్మీడియట్ మ్యూజిక్ మోడల్ పేపర్ 2024( AP Intermediate Music Model …
  22. ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్ 2024 ( AP Intermediate Preparation …
  23. Faqs
AP Intermediate Model Papers
examUpdate

Never Miss an Exam Update

ఏపీ ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్లు 2024 ( AP Intermediate Model Papers2024)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మోడల్ పేపర్లు చాలా అవసరం అవుతాయి. ఇంటర్మీడియట్ సిలబస్ తో పాటుగా  గత సంవత్సర ప్రశ్న పత్రాలకు మరియు మోడల్ పేపర్లకు సమాధానాలు వ్రాయడం వలన విద్యార్థులకు ప్రశ్న పత్రాలను అవగాహన చేసుకోవడం సులభంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల తర్వాత విద్యార్థులు మరిన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కాబట్టి మోడల్ పేపర్ల ( AP Intermediate Model Papers 2024) ను అర్థం చేసుకోవడం వాటి సహాయంతో పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం వలన విద్యార్థులకు ప్రశ్న పత్రంలో ప్రశ్నలు  మరియు వాటికి సమాధానాలు వ్రాయడానికి పట్టే సమయం లాంటి విషయాల మీద పూర్తి అవగాహన వస్తుంది. ఏపీ ఇంటర్మీడియట్ టైం టేబుల్ విడుదల అయ్యింది, పరీక్షలు 01 మార్చి 2024 తేదీ నుండి 15 మార్చి 2024 తేదీ వరకూ జరగనున్నాయి. విద్యార్థులు ఇప్పటి నుండే తదనుగుణంగా వారి ప్రిపరేషన్ ప్రారంభించడం అవసరం. 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రతీ సంవత్సరం మార్చి నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలను జరుపుతుంది . దానికి తగ్గట్టుగా అన్ని కళాశాలల్లో డిసెంబర్ నెలలోనే అన్ని సబ్జెక్టుల సిలబస్ ను పూర్తి చేస్తారు కాబట్టి విద్యార్థులు ఈ మోడల్ పేపర్లను  ( AP Intermediate Model Papers 2024) ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. మోడల్ పేపర్ మరియు గత సంవత్సర ప్రశ్న పత్రాలను( AP Intermediate Previous Question Papers 2024) ప్రిపేర్ అవ్వడం విద్యార్థులకు సిలబస్ రివిజన్ చేసుకోవడం లో కూడా సహాయ పడుతుంది. బోర్డు పరీక్షలలో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు అనే విషయం కూడా విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకోవడానికి మోడల్ పేపర్లు అవసరం అవుతాయి. 

ఈ ఆర్టికల్ లో ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మోడల్ పేపర్లను అందించడం జరిగింది. బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా విద్యార్థులు ఈ మోడల్ పేపర్లు  ( AP Intermediate Model Papers 2024)  డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాల గురించి పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

AP ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు 2024: లేటెస్ట్ అప్డేట్స్ (AP Intermediate Model Papers 2024: Latest Updates)

  • ఫిబ్రవరి 9, 2024: పరీక్ష కోసం సమర్థవంతమైన సన్నాహాల కోసం తాజా AP ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2024ని డౌన్‌లోడ్ చేయండి.
  • ఫిబ్రవరి 9, 2024: మీ బోర్డు శాతాన్ని పెంచడానికి AP ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ చిట్కాలు 2024ను తనిఖీ చేయండి.



ఇవి కూడా చదవండి - ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ 2024

AP EAPCET పూర్తి సమాచారంTS EAMCET పూర్తి సమాచారం 
JEE Mains 2024 పూర్తి సమాచారం NEET 2024 పూర్తి సమాచారం 
AP ఇంటర్మీడియట్ పరీక్ష ముఖ్యమైన లింకులు
ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 2024
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2024

ఏపీ ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాల ముఖ్యాంశాలు 2024 ( AP Intermediate Question Papers Highlights 2024)

ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఈ క్రింది పట్టీకలో ప్రశ్న పత్రాల గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి.

బోర్డు పేరు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP)

పరీక్ష పేరు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష

తరగతి

ఇంటర్మీడియట్  

రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్

పరీక్షా విధానం

ఆఫ్‌లైన్

పరీక్ష వ్యవధి

3 గంటలు

ప్రశ్నాపత్రం మార్కులు

100 మార్కులు (థియరీ మార్కులు + ఇంటర్నల్ అసెస్‌మెంట్స్)

నెగెటివ్ మార్కింగ్

నెగెటివ్ మార్కింగ్ లేదు

అధికారిక వెబ్‌సైట్

bie.ap.gov.in

ఏపీ ఇంటర్మీడియట్  ప్రశ్న పత్రాల ఫార్మాట్

PDF మరియు డాక్ ఫార్మాట్ అందుబాటులో ఉంది

ఏపీ ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకునే విధానం 2024 (Steps to Download AP Intermediate Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియెట్  మోడల్ పేపర్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ క్రింద వివరించబడింది:

  • ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను (bieap.gov.in) ఓపెన్ చెయ్యండి.
  • హోమ్ పేజీలో, 'AP Intermediate Model Papers' లింక్ కోసం చూడండి మరియు దానిపై క్లిక్ చేయండి.
  • తర్వాత పేజీలో స్క్రోల్ చేసి మీకు కావాల్సిన ప్రశ్నాపత్రం సెర్చ్ చేయండి.
  • ఇప్పుడు మీకు కావాల్సిన సబ్జెక్టు మోడల్ పేపర్ ను డౌన్లోడ్ చెయ్యండి.

సంబంధిత ఆర్టికల్స్ 

ఇంటర్మీడియట్ తర్వాత NDA కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ స్సైన్స్ తర్వాత కోర్సుల జాబితా 
ఇంటర్మీడియట్ తర్వాత పారామెడికల్ కోర్సు ఇంటర్మీడియట్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు 
ఇంటర్మీడియట్ తర్వాత BTech లో బ్రాంచ్ ఎంచుకోవడం ఎలా?ఇంటర్మీడియట్ తర్వాత లా కోర్సుల జాబితా

ఏపీ ఇంటర్మీడియెట్ సబ్జెక్టులు స్ట్రీమ్ ప్రకారంగా 2024 ( AP Intermediate Stream Wise Subjects 2024) 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న సబ్జెక్టుల జాబితా క్రింద ఇవ్వబడింది:

ఆర్ట్స్ స్ట్రీమ్

సైన్స్ స్ట్రీమ్

ఆప్షనల్/భాషా విషయం

కామర్స్ స్ట్రీమ్

చరిత్ర

భౌతిక శాస్త్రం

ఇంగ్లీష్ (మొదటి భాష)

అకౌంటెన్సీ

భూగోళశాస్త్రం మరియు భూగర్భ శాస్త్రం

రసాయన శాస్త్రం

తెలుగు (రెండవ భాష)

బిజినెస్ స్టడీస్/కామర్స్

పౌరశాస్త్రం/రాజకీయ శాస్త్రం

వృక్షశాస్త్రం

హిందీ

ఆర్థిక శాస్త్రం

మనస్తత్వశాస్త్రం

జంతుశాస్త్రం

గణితం

ఆంగ్ల

సామాజిక శాస్త్రం

గణితం(II ఎ)

ఆర్థిక శాస్త్రం

ఆప్షనల్(2)

ఆర్థిక శాస్త్రం

గణితం(II బి)

సంస్కృతం

ఏపీ ఇంటర్మీడియట్ బోటనీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Botany Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ బోటనీ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

వృక్షశాస్త్రం - I 

ఇంగ్లీష్ 

Download PDF Here

వృక్షశాస్త్రం - II

ఇంగ్లీష్ 

Download PDF Here

వృక్షశాస్త్రం - II

తెలుగు

Download PDF Here

వృక్షశాస్త్రం - II

ఉర్దూ

Download PDF Here

వృక్షశాస్త్రం - I 

తెలుగు

Download PDF Here

వృక్షశాస్త్రం - I 

ఉర్దూ

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Chemistry Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:
సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

కెమిస్ట్రీ - I 

ఇంగ్లీష్ 

Download PDF Here

కెమిస్ట్రీ - II

ఇంగ్లీష్ 

Download PDF Here

కెమిస్ట్రీ - II

తెలుగు

Download PDF Here

కెమిస్ట్రీ - I 

ఉర్దూ

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్సు మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Maths Bridge Course Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సబ్జెక్టు బ్రిడ్జ్ కోర్సు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ - I

ఇంగ్లీష్ 

Download PDF Here

బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ - I

తెలుగు

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ సివిక్స్ మోడల్ పేపర్ 2024( AP Intermediate Civics Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్  సివిక్స్ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

పౌరశాస్త్రం - I 

ఇంగ్లీష్ 

Download PDF Here

పౌరశాస్త్రం - II

ఇంగ్లీష్ 

Download PDF Here

పౌరశాస్త్రం - II

తెలుగు

Download PDF Here

పౌరశాస్త్రం - II

ఉర్దూ

Download PDF Here

పౌరశాస్త్రం - I 

తెలుగు

Download PDF Here

పౌరశాస్త్రం - I 

ఉర్దూ

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ కామర్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Commerce Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ కామర్స్  సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

వాణిజ్య శాస్త్రం  - I 

ఇంగ్లీష్ 

Download PDF Here

వాణిజ్య శాస్త్రం  - II

ఇంగ్లిష్

Download PDF Here

వాణిజ్య శాస్త్రం  - II

తెలుగు

Download PDF Here

వాణిజ్య శాస్త్రం  - II

ఉర్దూ

Download PDF Here

వాణిజ్య శాస్త్రం  - I 

తెలుగు

Download PDF Here

సంబంధిత కధనాలు 

ఇంటర్మీడియట్ తర్వాత BBA కోర్సుల జాబితాఇంటర్మీడియట్ తర్వాత BA లేదా BSc లో ఏది ఎంచుకోవాలి ?
ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్సులు ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ హోస్టెస్ కోర్సులు 
ఇంటర్మీడియట్ తర్వాత డిజైనింగ్ కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల జాబితా 

ఏపీ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Economics Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

ఆర్థిక శాస్త్రం - I 

ఇంగ్లీష్ 

Download PDF Here

ఆర్థిక శాస్త్రం – II

ఇంగ్లీష్ 

Download PDF Here

ఆర్థిక శాస్త్రం – II

తెలుగు

Download PDF Here

ఆర్థిక శాస్త్రం – II

ఉర్దూ

Download PDF Here

ఆర్థిక శాస్త్రం - I 

తెలుగు

Download PDF Here

ఆర్థిక శాస్త్రం - I 

ఉర్దూ

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ జియోగ్రఫీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Geography Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ జియోగ్రఫీ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

భౌగోళిక శాస్త్రం  - I

ఇంగ్లీష్ 

Download PDF Here

భౌగోళిక శాస్త్రం - II

ఇంగ్లీష్ 

Download PDF Here

భౌగోళిక శాస్త్రం - II

తెలుగు

Download PDF Here

భౌగోళిక శాస్త్రం - I

తెలుగు

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ హిస్టరీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate History Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ హిస్టరీ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

చరిత్ర - I

ఇంగ్లీష్ 

Download PDF Here

చరిత్ర - II

ఇంగ్లీష్ 

Download PDF Here

చరిత్ర - II

తెలుగు

Download PDF Here

చరిత్ర - II

ఉర్దూ

Download PDF Here

చరిత్ర - I

తెలుగు

Download PDF Here

చరిత్ర - I

ఉర్దూ

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ కన్నడ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Kannada Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ కన్నడ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

ప్రశ్న పత్రం PDF

కన్నడ - I 

Download PDF Here

కన్నడ - II

Download PDF Here

సంబంధిత కథనాలు 

ఆంధ్రప్రదేశ్ లోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితా AP EAMCET 2024 అప్లికేషన్ కు అవసరమైన పత్రాలు 
ఆంధ్రప్రదేశ్ లోని టాప్ ఫార్మసీ కళాశాలల జాబితా AP EAMCET లో 25,000 నుండి 50,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP EAMCET లో 60,000 నుండి 80,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP EAMCET విజ్ఞాన్ యూనివర్సిటీ కటాఫ్

ఏపీ ఇంటర్మీడియట్ లాజిక్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Logics Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ లాజిక్స్ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

లాజిక్స్ - I 

ఇంగ్లీష్ 

Download PDF Here

లాజిక్స్ - Il

ఇంగ్లీష్ 

Download PDF Here

లాజిక్స్ - II

తెలుగు

Download PDF Here

లాజిక్స్ - I 

తెలుగు

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Maths Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

గణితం - IA

ఉర్దూ

Download PDF Here

గణితం - IB

ఉర్దూ

Download PDF Here

గణితం - IIA

ఉర్దూ

Download PDF Here

గణితం - IA

ఇంగ్లీష్ 

Download PDF Here

గణితం - IA

తెలుగు

Download PDF Here

గణితం - IB

ఇంగ్లీష్ 

Download PDF Here

గణితం - IB

తెలుగు

Download PDF Here

గణితం - IIA

ఇంగ్లీష్

Download PDF Here

గణితం - IIA

తెలుగు

Download PDF Here

గణితం - IIB

ఇంగ్లీష్ 

Download PDF Here

గణితం - IIB

తెలుగు

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Physics Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

భౌతిక శాస్త్రం - I 

ఇంగ్లీష్ 

Download PDF Here

భౌతిక శాస్త్రం - II

ఇంగ్లీష్ 

Download PDF Here

భౌతిక శాస్త్రం - II

తెలుగు

Download PDF Here

భౌతిక శాస్త్రం - II

ఉర్దూ

Download PDF Here

భౌతిక శాస్త్రం - I 

తెలుగు

Download PDF Here

భౌతిక శాస్త్రం - I 

ఉర్దూ

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ సోషియాలజీ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Sociology Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ సోషియాలజీ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు  పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

సామాజిక శాస్త్రం - I

ఇంగ్లీష్ 

Download PDF Here

సామాజిక శాస్త్రం - II

ఇంగ్లీష్ 

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ జువాలజీ మోడల్ పేపర్ 2024 (AP Intermediate Zoology Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ జువాలజీ సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాష

ప్రశ్న పత్రం PDF

జంతుశాస్త్రం - I

ఇంగ్లీష్ 

Download PDF Here

జంతుశాస్త్రం - II

ఇంగ్లీష్ 

Download PDF Here

జంతుశాస్త్రం - II

తెలుగు

Download PDF Here

జంతుశాస్త్రం - II

ఉర్దూ

Download PDF Here

జంతుశాస్త్రం - I

తెలుగు

Download PDF Here

జంతుశాస్త్రం - I

ఉర్దూ

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ మోడల్ పేపర్ 2024 ( AP Intermediate Language Model Papers2024)

ఏపీ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ పేపర్ల మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టుల పేరు

ప్రశ్న పత్రం PDF

అరబిక్ - I

Download PDF Here

అరబిక్ - II

Download PDF Here

ఇంగ్లీష్ - I

Download PDF Here

ఫ్రెంచ్ - I

Download PDF Here

ఫ్రెంచ్ - II

Download PDF Here

హిందీ - I 

Download PDF Here

తెలుగు – II

Download PDF Here

 తెలుగు – ఐ

Download PDF Here

 ఉర్దూ - I

Download PDF Here

ఉర్దూ - II

Download PDF Here

ఒడియా - I 

Download PDF Here

ఒడియా - II

Download PDF Here

పర్షియన్ - I

Download PDF Here

పర్షియన్ - II

Download PDF Here

సంస్కృతం - II

Download PDF Here

సంస్కృతం - I

Download PDF Here

తమిళం - I 

Download PDF Here

తమిళం - II

Download PDF Here

తెలుగు – II 

Download PDF Here

ఉర్దూ - I 

Download PDF Here

ఉర్దూ – II 

Download PDF Here

ఏపీ ఇంటర్మీడియట్ మ్యూజిక్ మోడల్ పేపర్ 2024( AP Intermediate Music Model Papers 2024)

ఏపీ ఇంటర్మీడియట్ సంగీతం సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

సబ్జెక్టు పేరు

పేపర్ యొక్క భాషప్రశ్న పత్రం PDF

సంగీతం (థియరీ) - I

ఇంగ్లీష్ Download PDF Here

సంగీతం (థియరీ) - II

తెలుగుDownload PDF Here

సంగీతం (థియరీ) - II

ఇంగ్లీష్ Download PDF Here

ఇవి కూడా చదవండి - ఏపీ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు 

ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్ 2024 ( AP Intermediate Preparation Tips 2024)

  • ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో అడిగే అన్ని ముఖ్యమైన అంశాలను విద్యార్థులు తప్పనిసరిగా కవర్ చేయాలి.
  • విద్యార్థులు మోడల్ టెస్ట్ పేపర్లతో పాటు గత సంవత్సరం ప్రశ్నపత్రాలను కూడా ప్రాక్టీస్ చేయాలి.
  • విద్యార్థులు బోర్డు పరీక్షల కోసం శ్రద్ధగా చదవడానికి సహాయపడే టైమ్ టేబుల్‌ను రూపొందించుకోవాలి.
  • పరీక్షల సమయంలో విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి.

సంబంధిత కథనాలు 

JEE Mains ఫిజిక్స్ ప్రిపరేషన్ ప్లాన్JEE Mains 2024 కెమిస్ట్రీ ప్రిపరేషన్ ప్లాన్ 
JEE Mains 2024 పూర్తి సమాచారంJEE Mains 2024 ఉత్తీర్ణత మార్కులు 
JEE Mains 2024 మార్కులు vs ర్యాంక్JEE Mains 2024 మాథెమటిక్స్ ప్రిపరేషన్ ప్లాన్ 
NEET 2024 కెమిస్ట్రీ సిలబస్NEET 2024 రిజర్వేషన్ విధానం
NEET 2024 టైం టేబుల్NEET 2024 బయాలజీ సిలబస్ మరియు ప్రిపరేషన్ టిప్స్

ఏపీ బోర్డు పరీక్షలు, కళాశాలల సమాచారం కోసం మరియు ఎడ్యుకేషనల్ న్యూస్ కోసం College Dekho ను ఫాలో అవ్వండి. 

FAQs

ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి బోర్డు పరీక్షలను ప్రతి సంవత్సరం ఏ సంస్థ నిర్వహిస్తుంది?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి బోర్డు పరీక్ష 2023 ఫలితాలు ఎప్పుడు ప్రకటించబడతాయి?

ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి బోర్డు పరీక్ష 2023 ఫలితాలు జూన్ 2023 నెలలో ప్రకటించబడతాయి.

ఆంధ్ర ప్రదేశ్ 12వ తరగతి బోర్డుకి తుది పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి బోర్డుకి సంబంధించిన చివరి పరీక్షలు మార్చి 2023 నెలలో జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉందా?

లేదు, ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి బోర్డు పరీక్షలలో నెగెటివ్ మార్కింగ్ లేదు.

నేను ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి ప్రశ్నపత్రాలను ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు bie.ap.gov.in సైట్‌లో ఆంధ్రప్రదేశ్ 12వ తరగతి ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

/ap-board-12th-model-papers-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!